BREAKING
మొక్కజొన్న సాగులో మెలకువలపై శిక్షణ దీపావళి వేడుకలకు వెళ్లలేకపోయిన రిషి కపూర్.. అత్తగారు కవర్ చింపేసిన ఆసక్తికర ఘటన గుర్తుచేసుకున్న నీతూ కపూర్ సిద్దిపేట సభ ఏర్పాట్ల సమావేశంలో కాట శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు సర్పంచ్ ఎన్నికల వేడి.. సీట్ల కోసం కూటమిలో కుమ్ములాటలు! ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సీనియర్ నటుడు, దర్శకుడు టిన్ను ఆనంద్.. ఆరోగ్యంపై అప్‌డేట్ నాకు నచ్చిన పాత్రలు దొరకడం ఇప్పటికీ సవాలే.. సరైన అవకాశం కోసం వేచి చూస్తా: అదితి రావు హైదరి పోటీ నుంచి తప్పుకున్న రాంజీ యశ్ రాజ్ ఫిల్మ్స్ తొలి హారర్ చిత్రంలో వరుణ్ ధావన్.. దర్శకత్వం ఎవరిదంటే? రెండు ద్విచక్ర వాహనాలు డి... ఒకరు మృతి న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌కు గుర్నూర్ బ్రార్ ఎంపిక.. కుల్దీప్ యాదవ్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం సాండ్‌పేపర్ వివాదంపై డేవిడ్ వార్నర్ సంచలన ఆరోపణలు.. స్టార్క్, లయన్, హేజిల్‌వుడ్‌లను విచారించలేదంటూ క్రికెట్ ఆస్ట్రేలియాపై ఫైర్ 10వ తరగతి ఫలితాలు పై ప్రత్యేక దృష్టి టీ20 ఫార్మాట్‌లో వ్యూహాత్మక మార్పులే కీలకం.. కర్ణాటక యువ బ్యాటర్ స్మరన్ రవిచంద్రన్ ఆసక్తికర వ్యాఖ్యలు దివ్య కుటుంబానికి అండగా ఉంగుటూరు ఎమ్మెల్యే, జనసేన నాయకులు

టిడిపి రాష్ట్ర అధ్యక్షుడితో పి.సురేంద్ర యాదవ్ భేటీ : జడ్పీ వైస్ చైర్మనుగా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి

Select Suryaa Now
టిడిపి రాష్ట్ర అధ్యక్షుడితో పి.సురేంద్ర యాదవ్ భేటీ : జడ్పీ వైస్ చైర్మనుగా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి

మదనపల్లె రూరల్,మేజర్ న్యూస్ : అన్నమయ్య జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవికి తనకు అవకాశం కల్పించాలని కోరుతూ కురబలకోట జడ్పీటీసీ పి.సురేంద్ర యాదవ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కోరారు.శనివారం మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.ఇందులో భాగంగా శాలువాతో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిని ఘనంగా సన్మానించారు.అన్నమయ్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవికి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించి అవకాశం కల్పించాలని ఆయన రాష్ట్ర అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశారు.దీనిపై పల్లా శ్రీనివాసరావు సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చినట్లు పి.సురేంద్ర యాదవ్ తెలిపారు.తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పి.సురేంద్ర యాదవ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి