BREAKING
ఎస్సై ఓం ప్రకాష్ కు ఘన సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం మత్స్యకారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన గొల్ల నరసింహ యాదవ్ సోదరులకు ఘన సన్మానం. మల్లూరు గుట్టకు మహిళల పాదయాత్ర నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలకు ఘన సత్కారం.. ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన డిపిఓ. ఎంపీడీవో డిప్యూటీ ఎంపీడీవో సాలూరు రైలు బండిని పునరుద్ధరించండి కశ్మీర్ లోయ, చీనాబ్ వ్యాలీలో వరుస ఉగ్రదాడులు: భద్రతా బలగాల విజయాలకు ఎదురైన కొత్త సవాల్! తొలి రోజు నామినేషన్లకు స్పందన దశదిన కర్మ కు హాజరైన సర్పంచ్.. బండి స్వామి పీఎస్ఎల్వీ రీ-ఎంట్రీపై తొందరపాటు తగదు.. అనంతగిరి లో అందుబాటులోకి వచ్చిన ఏకలవ్య పాఠశాల

టిడిపి పార్టీ అధ్యక్షుడు శంకర్రావు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్

Select Suryaa Now
టిడిపి పార్టీ అధ్యక్షుడు శంకర్రావు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్

 

రావికమతం నవంబర్ 15 మేజర్ న్యూస్: మండల టిడిపి పార్టీ అధ్యక్షుడు కోమటి శంకర్రావు  చినపాచిల  పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా   ఆదివారం నామినేషన్ సమర్పించారు. కూటమి పార్టీ కార్యకర్తలు ,  ఏకాభిప్రాయంతో  నామినేషన్ దాఖలు  చేశానని తెలిపారు. ఇప్పటికే చోడవరం ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ రాజు సహకారంతో  గ్రామాన్ని అభివృద్ధి పరిచేమని చెప్పారు. సర్పంచ్ గా అవకాశం ఇస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి పరుస్తానని మేజర్ న్యూస్ కు  తెలిపారు. మండలంలోని మోడల్ విలేజ్ గా తీర్చి దిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి త్రాగనీరు సరఫరా, అన్ని విదులకు  డ్రైనేజ్ సౌకర్యం , సిసి రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. అర్హులు అందరికీ పెన్షన్ మంజూరుకు చర్యలు తీసుకుంటామని  వివరించారు.