టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. సుబ్బయ్య.
టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అఖండ మెజార్టీతో గెలిపించాలి.
సూర్య న్యూస్ ముండ్లమూరు. ముండ్లమూరు జెడ్పిటిసి టిడిపి అభ్యర్థి మందలపు సౌమ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మండల టిడిపి నాయకులు చుంచు వెంకట సుబ్బయ్య కోరారు. టిడిపి ప్రభుత్వంలో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు తీరుతుందన్నారు. నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కృషితో యాళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించడం జరిగింది అన్నారు. అభివృద్ధి వేగం మరింత పెరగాలంటే కూటమి అభ్యర్థులను ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం 80 శాతం వాగ్దానాలను అమలు చేయడం జరిగిందన్నారు. సూపర్ సిక్స్ పథకాలతో పేద ప్రజల్లో ఆనందం వెళ్లి విరుస్తుందని సుబ్బయ్య తెలిపారు.