BREAKING
నదీ పరివాహక గ్రామాల్లో సబ్ కలెక్టర్ పర్యటన ఇద్దరు టిడిపి సభ్యులు ఏకగ్రీవం రిటర్నింగ్ అధికారికి బీ-ఫారాలు అందజేసిన టీడీపీ కన్వీనర్ వైసిపి ఎంపీటీసీల గెలుపుకు కృషి చేయాలి ఆర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు సమస్యలపై స్పందించండి పునరావస కేంద్రాలకు ముప్పై కుటుంబం తరలింపు అమెరికాలో సెప్టెంబర్‌లో పడిపోయిన నూతన గృహాల అమ్మకాలు, తగ్గిన సగటు ధరలు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన యంత్రాంగం పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పరిగిలో క్యాండిల్ ర్యాలీ –పోలీస్ అమరవీరులకు నివాళులర్పించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఫుట్‌బాల్ ప్రపంచంలో సంచలనం.. బాలోన్ డి ఓర్ 2026 అవార్డును దక్కించుకున్న హారీ కేన్ కెనడా, యూఏఈ మధ్య చారిత్రాత్మక ఒప్పందం తుఫాన్ పై అంగన్వాడీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి బాహుబలి తర్వాత చావు అంచుల దాకా వెళ్లా.. రానా దగ్గుబాటి ఎమోషనల్ కామెంట్స్ వైరల్ కెనడాలో జ్ఞాపకశక్తి, స్పృహ కోల్పోయిన తర్వాత కూడా దయామరణానికి అనుమతి కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్న మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా

టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అఖండ మెజార్టీతో గెలిపించాలి. టిడిపి అధ్యక్షులు హనుమంతరావు.

Select Suryaa Now
టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అఖండ మెజార్టీతో గెలిపించాలి. టిడిపి అధ్యక్షులు హనుమంతరావు.

సూర్య న్యూస్ ముండ్లమూరు. 

ముండ్లమూరు మండల జడ్పిటిసి టిడిపి అభ్యర్థి మందలపు సౌమ్యను అఖండ మెజార్టీతో గెలిపించాలని శంకరాపురం గ్రామ టిడిపి అధ్యక్షులు గమిడి హనుమంతరావు కోరారు. నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సహాయ సహకారాలతో మండలంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యకు డాక్టర్ లక్ష్మి పరిష్కరించారన్నారు. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. అభివృద్ధి మరింత వేగంగా జరగాలంటే టిడిపి అభ్యర్థి సౌమ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గమిడి హనుమంతరావు ఓటర్లు ను కోరారు.