BREAKING
అర్ధనారీశ్వర స్వామి దేవస్థానంలో ఆకాశదీపం డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ ఆధ్వర్యంలో ఘనంగా గోపినాథ్ జన్మదిన వేడుకలు యువతను ఆగం చేస్తున్నా మోడిఫైడ్ బైక్ సైలెన్సర శబ్దం .... పట్టించుకోని తల్లిదండ్రులు.... విజేత, కటకం కుమారస్వామిని అభినందించిన ఎమ్మెల్యే ఆనందబాబు టాలీవుడ్‌లో కొత్త క్రైండ్‌గా మారిన మలయాళ బ్యూటీ అన.. నేటి కుర్రకారును ఆకట్టుకుంటున్న వైనం ప్రజారోగ్యమే లక్ష్యంగా బస్తీ దవాఖానాలో అవగాహన కార్యక్రమం జడ్పిటిసి హర్షిత్ రెడ్డి కి అభినందనలు తెలిపిన జనార్దన్ యాదవ్ గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన.. భద్రతా విధానాలపై ఐరోపా యూనియన్ పునరాలోచన చేయాలని తేల్చిచెప్పిన ఈయూ నేత టెరెసా రిబెరా అహ్మదాబాద్‌లో రూ. 1,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీపావళి వేడుకల్లో ప్రియుడితో సందడి చేసిన కృతి సనన్.. బాలీవుడ్ ప్రముఖుల హాజరు అమెరికా న్యాయశాఖ సివిల్ డివిజన్ అధిపతి రాజీనామా అమెరికా సుప్రీంకోర్టులో దివంగత బేస్‌బాల్ దిగ్గజం రాబర్టో క్లెమెంట్ కుటుంబానికి చుక్కెదురు డైమండ్ దిగ్గజం డీ బీర్స్‌లో వాటాను 30 శాతానికి పెంచుకోనున్న బోత్వానా మైత్రీ మూవీ మేకర్స్ ‘DNK’ ట్రైలర్ విడుదల: ఫుల్ ఆన్‌లైన్ బెట్టింగ్ మానియాతో నవ్వులు పూయిస్తున్న ఎంటర్‌టైనర్

తె ర్లాం. లో ఘనంగా దీపావళి వేడుకలు

Select Suryaa Now
తె ర్లాం. లో ఘనంగా దీపావళి వేడుకలు

తె ర్లాం, సూర్య :  దీపావళి పండుగ ను ఆదివారం తె ర్లాం లో ఘనంగా జరుపుకున్నారు. ఆబాల గోపాల సైతం దీపావళి వేడుకలు కోసం మందుగుండు సామాగ్రిని సిద్ధం చేసుకొని టపాకాయలు కాల్చి తమ ఆనందాలను పంచుకున్నారు. తీపి పదార్థాలు తయారు చేసుకొని సాయంత్రం గుమ్మాల్లో మహిళలు దీపాలు వెలిగించి శ్రీలక్ష్మి. నీ వేడుకొన్నారు. దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకోవడం వెనుక నరకాసుర సంహారం కథను   స్మరించుకోవడం అందుకనుగుణంగా దీపావళి  వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం గానే భావించ వచ్చు. నూతన వస్త్రాలు ధరించి బొద్దు లు ముట్టించి మందుగుండు సామాగ్రిని పేల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.