BREAKING
ఆరవ డివిజన్‌లో నారాయణ నేత్ర జ్యోతి మహా యజ్ఞం - కొండ ప్రవీణ్ శంకర్ ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి డిఆర్ డి ఓ సి హెచ్. శ్రీనివాస్ రావు సామాజిక అణిచివేత, ఆర్థిక దోపిడీలపై ఐక్యంగా పోరాడుదాం ప్రభుత్వాధినేతగా 25ఏళ్ళ ప్రజాసేవ పూర్తిచేసుకున్న ప్రధాని మోడీకి మంత్రి ఆనం అభినందనలు విటమిన్ డి లోపం ఉంటే శరీరంలో ఎలాంటి ప్రమాదకర సమస్యలు వస్తాయో తెలుసా? అంగన్వాడీ టీచర్ నియామకాలకు…మరో అవకాశం పెచ్చులుడుతున్న పాత పాఠశాల భవనం భయాందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు పీఎం అజయ్ కు ముత్తారం ఎంపిక అనారోగ్య బాధితుడికి ఎంఎల్‌ఏ ఎల్‌ఓసి అందచేత ఖైదీకి ప్రతిష్ఠాత్మక గోల్డ్ మెడల్ 6వ వైఎస్‌పీఏ నేషనల్ ఫెడరేషన్ కప్‌లో విశ్వసాయి విద్యార్థుల సత్తా మరోసారి పెళ్లి సందడి చేసుకోనున్న యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట.. కూతురి వివాహ ముహుర్తం ఫిక్స్! బేతంచెర్ల పాఠశాలలో ఘనంగా ఎస్ ఆర్ శంకరన్ వర్ధంతి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఇన్చార్జి పిటా మహిళా సంఘాలకు చెక్కులు పంపిణి..

తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలి. ఏ డి ఏ రాధ.

Select Suryaa Now
తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలి. ఏ డి ఏ రాధ.

సూర్య న్యూస్ దర్శి. 

వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో రైతులందరూ తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని ఏడిఏ రాధా కోరారు. ప్రభుత్వ పథకాలు వర్తించాలంటే ఈ కేవైసీ తప్పనిసరిని ఆమె అన్నారు. ఈ పంట నమోదు పీఎం కిసాన్ కు సంబంధించి తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని కోరారు. ప్రతి రైతు ఆధార్ కార్డు ఓటిపి నంబర్ వచ్చే మొబైల్ తో పాటు విలేజ్ అగ్రికల్చరల్అధికారిని సంప్రదించాలని కోరారు. ఈ కేవైసీ చేయించుకుంటేనే పీఎం కిసాన్ ,రాయితీ పై వ్యవసాయ పనిముట్లు, పథకాలు వర్తిస్తాయని ఆమె అన్నారు.