మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఇన్చార్జి పిటా
రేపల్లె మేజర్ న్యూస్;
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవంతంగా ముందుకు సాగేందుకు బుధవారం వైఎస్ఆర్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని నియోజకవర్గ సమన్వయకర్త పిటా నాగమోహన్ కృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలోని స్థానిక ఎన్నికల అభ్యర్థుల గురించి క్షుణ్ణంగా చర్చించారు గెలుపు అభ్యర్థులను ఎంపిక చేసుకొని వారికి సీట్లు కేటాయించి వైయస్సార్ పార్టీ సత్తా చాటాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు