BREAKING
మార్కాపురంలో ఆధార్ కేంద్రాలపై తహసీల్దార్ కె.చిరంజీవి ఆకస్మిక తనిఖీలు ప్రభుత్వ వైద్యశాలకు ఆరుగురు వైద్యులు నియామకం పల్లె పండుగ లో భాగంగా అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ, జిల్లా కలెక్టర్ గనియ రాజకుమారి కూటమి ప్రభుత్వం పరిపాలనపై ప్రజా అభిప్రాయ సేకరణ.. స్త్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి శాంతి భద్రతల పరిరక్షణలో ఉపేక్షించేది లేదు - డిఎస్‌పి కొడకండ్ల ప్రెస్ క్లబ్ కు నూతన కార్యవర్గం ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఎస్సై శ్రీశైలం పై చర్యలు తీసుకోవాలి కోళ్లఫారం ప్రారంభంలో టిడిపి నాయకులు రజక సంఘం నూతన కమిటీ ఎన్నిక ఆత్మకూరులో తెలుగుదేశం యూనిట్ సమావేశం సి జి ఎఫ్ నిధులతో ఆలయాల అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి-- మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్ఎస్‌యూఐ నాయకులపై దాడి పిరికిపంద చర్య మరిపెడలో ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఎస్సై పై చర్యలు తీసుకోవాలి

అనారోగ్య బాధితుడికి ఎంఎల్‌ఏ ఎల్‌ఓసి అందచేత

Select Suryaa Now
అనారోగ్య బాధితుడికి ఎంఎల్‌ఏ ఎల్‌ఓసి అందచేత

గూడూరు, మేజర్‌న్యూస్‌
అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఉడతావారిపాళెం గ్రామానికి చెందిన భాస్కర్‌కి ప్రభుత్వం నుంచి ఎల్‌ఓసిని(రూ.1.76 లక్షలు) టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసన సభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ అందచేశారు. బుధవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో చిల్లకూరు మండలం ఉడతావారిపాలెం గ్రామానికి చెందిన భాస్కర్ అనారోగ్యంతో బాధపడుతూ కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స చేసుకోడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం నమోదు చేసుకోగ మంజూరు చేయించారు. ఎలె్‌ఓసి పంపిణీలో పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు ఆరిక్టల మస్తాన్‌నాయుడు, ముత్యాలమ్మ ధర్మకర్తల మండలి సభ్యులు మునిశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.