BREAKING
కొత్త జేమ్స్ బాండ్ రాబర్ట్ ప్యాటిన్సన్ సరసన బాండ్ గర్ల్ ఎవరు?.. రేసులో ముందంజలో ఉన్న హాలీవుడ్ భామలు వీరే! బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ జోరు.. 11 రోజుల్లో 140 కోట్ల మార్క్ చేరువలోకి చేరిన కలెక్షన్లు! గుమ్మగట్ట కేజీబీవి లో కలకలం...25 మందికి అస్వస్థత.. అప్పుల బాధతో టైలర్ ఆత్మహత్య పృథ్విరెడ్డికి మంత్రి సత్యకుమార్ ఆశీర్వాదం తైక్వాండో లో విక్టరీ విద్యార్థుల ప్రతిభ పొదుపు లేకుంటే అప్పుల ఊబిలో కుటుంబాలు - ఉట్స్ సారంగపల్లిలో ఆర్థిక అవగాహన సదస్సు ప్రెస్ క్లబ్ అభివృద్ధి కోసం రూ.5 లక్షలు మంజూరు - భూమిపూజ చేసి పనులు ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం.. సర్పంచ్ ఫోటో లేకపోవడంపై ఆగ్రహం అభిషేక్ బచ్చన్ ఫోన్ దాచిపెట్టి, నటితో కలిసి ఆటపట్టించిన ప్రియాంక చోప్రా సల్మాన్ ఖాన్ 'మాన్‌స్టర్' 10 రోజుల భారీ యాక్షన్ షెడ్యూల్ షురూ వైద్య రంగంలో విప్లవం ముంబై ప్రయాణికులకు శుభవార్త: రూ. 12,710 కోట్ల పన్వేల్–వసాయ్ రైల్ కారిడార్‌కు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్! ఐఎంఏ వివాదం: సన్నీ డియోల్ 'సూర్య: అంత్ సే ఆరంభ్ తక్' విడుదల 2027కి వాయిదా?

తైక్వాండో లో విక్టరీ విద్యార్థుల ప్రతిభ

Select Suryaa Now
తైక్వాండో లో విక్టరీ విద్యార్థుల ప్రతిభ

పాతపట్నం మేజర్ న్యూస్:

ఇటీవల ఒడిశా బెర్హంపూర్ లో జరిగిన ఓపెన్ నేషనల్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలలో విక్టరీ స్కూల్ విద్యార్థులు శింగుపురం వైష్ణవి, నెయ్యల నిఖిల్ సబ్ జూనియర్ విభాగంలో పాల్గొన్నారు. ఉత్కంటభరితంగా జరిగిన ఈ పోటీలలో విశేష ప్రతిభ కనబరచి వైష్ణవి గోల్డ్ మెడల్, నిఖిల్ సిల్వర్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా పాఠశాలలో వీరిద్దరినీ ప్రిన్సిపాల్ శంకర నారాయణ, డైరెక్టరు అప్పారావు, ఏ వో శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో కోచ్ రాజు, పిల్లల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సూర్య ప్రతినిధి, పాతపట్నం.