BREAKING
కొత్త జేమ్స్ బాండ్ రాబర్ట్ ప్యాటిన్సన్ సరసన బాండ్ గర్ల్ ఎవరు?.. రేసులో ముందంజలో ఉన్న హాలీవుడ్ భామలు వీరే! బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ జోరు.. 11 రోజుల్లో 140 కోట్ల మార్క్ చేరువలోకి చేరిన కలెక్షన్లు! గుమ్మగట్ట కేజీబీవి లో కలకలం...25 మందికి అస్వస్థత.. అప్పుల బాధతో టైలర్ ఆత్మహత్య పృథ్విరెడ్డికి మంత్రి సత్యకుమార్ ఆశీర్వాదం తైక్వాండో లో విక్టరీ విద్యార్థుల ప్రతిభ పొదుపు లేకుంటే అప్పుల ఊబిలో కుటుంబాలు - ఉట్స్ సారంగపల్లిలో ఆర్థిక అవగాహన సదస్సు ప్రెస్ క్లబ్ అభివృద్ధి కోసం రూ.5 లక్షలు మంజూరు - భూమిపూజ చేసి పనులు ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం.. సర్పంచ్ ఫోటో లేకపోవడంపై ఆగ్రహం అభిషేక్ బచ్చన్ ఫోన్ దాచిపెట్టి, నటితో కలిసి ఆటపట్టించిన ప్రియాంక చోప్రా సల్మాన్ ఖాన్ 'మాన్‌స్టర్' 10 రోజుల భారీ యాక్షన్ షెడ్యూల్ షురూ వైద్య రంగంలో విప్లవం ముంబై ప్రయాణికులకు శుభవార్త: రూ. 12,710 కోట్ల పన్వేల్–వసాయ్ రైల్ కారిడార్‌కు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్! ఐఎంఏ వివాదం: సన్నీ డియోల్ 'సూర్య: అంత్ సే ఆరంభ్ తక్' విడుదల 2027కి వాయిదా?

పృథ్విరెడ్డికి మంత్రి సత్యకుమార్ ఆశీర్వాదం

Select Suryaa Now
పృథ్విరెడ్డికి మంత్రి సత్యకుమార్ ఆశీర్వాదం

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఇటివల జరిగిన తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికలలో కార్పొరేటర్ గా ఘన విజయం సాధించిన యువ నాయకుడు పృథ్విరెడ్డిని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందించారు. మంగళవారం విజయవాడలోని మంత్రి నివాసంలో పృథ్విరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా మంత్రి ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు.

పృథ్విరెడ్డి విజయంపై మంత్రి హర్షం…

తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో పృథ్విరెడ్డి సాధించిన అఖండ విజయం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాల్లో యువ నాయకత్వం ఎంతో అవసరమన్నారు. యువత పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి వచ్చి దేశ నిర్మాణంలో, రాష్ట్ర అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. పృథ్విరెడ్డి లాంటి యువ నాయకులు పార్టీకి, సమాజానికి బలమని కొనియాడారు. తన విజయం పట్ల మంత్రి ఆశీర్వాదం లభించడం గర్వకారణమని పృథ్విరెడ్డి పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో ఓం ప్రకాష్ ఉన్నారు. 

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్