BREAKING
ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికిన ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు! పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజాపాలనపరివేద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ పనీర్ vs సోయా చంక్స్.. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా? విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు మానవత్వం చాటుకున్న శాలపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వాల్ అడవుల్లో విద్యార్థుల సందడి భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ.. ఐదో రోజుకే 220 కోట్ల మార్క్ దాటేసిన అజయ్ దేవగన్ చిత్రం! ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. : రంగారెడ్డి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మిట్స్‌లో ఐఈఈఈ ఎక్స్‌ప్లోర్,ఓపెన్ సైన్స్‌పై అవగాహన సదస్సు అంగన్వాడీ కేంద్రాల్లో బీజేపీ నాయకుల పర్యటన

స్ట్రాంగ్ రూముల పరిశీలన

Select Suryaa Now
స్ట్రాంగ్ రూముల పరిశీలన

స్ట్రాంగ్ రూములను పరిశీలించిన డి డి వో శివారెడ్డి 
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్ 
త్వరలో జరగనున్న గ్రామపంచాయతీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ,ఎన్నికలకు సంబంధించి స్ట్రాంగ్ రూములను మంగళవారం డిడిఓ శివారెడ్డి పరిశీలించారు. పట్టణంలోని ఎద్దుల పాపమ్మ ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు కే పి జి స్కూల్ లను ఆయన పరిశీలించారు. ఎద్దుల పాపమ్మ ప్రభుత్వ జూనియర్ కళాశాల స్ట్రాంగ్ రూమ్ కి అనువుగా ఉంటుందని నిర్ణయించారు. అనంతరం బత్తలూరు నల్లగట్ల సచివాలయాలలో ఐ వి ఆర్ ఎస్ కాల్స్ పైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎంపీడీవో నూర్జహాన్ తో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాలు ఎంపీడీవోలు ,ఎంఈఓ లు , ఏ ఈ ఓ లు  పాల్గొన్నారు.