BREAKING
ఏఐ వీడియోల దుర్వినియోగంపై హీరోయిన్ జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు.. అది లైంగిక వేధింపులతో సమానం! చకోర వేడుక: మీరూ మరో పూరి, శివ నిర్వాణ కాగలరు! నేడు స్విస్ అధ్యక్షుడు గై పార్మెలిన్ భారత పర్యటన పెగ్గెర్ల గ్రామానికి నూతన విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు బిగ్‌బాస్ హౌస్‌లో సంచలనం.. ఊహించని విధంగా ఆమె ఎలిమినేషన్.. సండే ఎపిసోడ్ హైలైట్స్ ఇవే! ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు కృతఙ్ఞతలు తెలిపిన నూతన పాక్స్ చైర్మన్లు కలిగోట సూరమ్మ ప్రాజెక్టు ను సందర్శించిన బిజెపి కిమోరా అధికార ప్రతినిధి కోడిపల్లి Gold Rates Today: గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. ఇవాళ తులం ఎంతంటే? భారత రైతులకు ఏఐ ద్వారా సరికొత్త సాధికారత: ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా ట్రంప్ పదవీకాలం ముగిసినా ఇరాన్ యుద్ధ సంక్షోభం కొనసాగే ప్రమాదం బ్రిటన్ రాజకీయాల్లో సంచలనం ఎన్‌‌సీసీ క్యాడెట్లకు భారత సైన్యం ప్రత్యేక శిక్షణ కరీబియన్‌లో అమెరికా సైనిక దాడి రక్షణ కమ్యూనికేషన్ రంగంలో భారత్ సరికొత్త మైలురాయి చైనా కోసం గూఢచర్యం చేసిన కాలిఫోర్నియా మహిళ అరెస్ట్

స్థానిక సంస్థల ఎన్నికలపై సింగనమలలో మండలస్థాయి సన్నాహక సమావేశం

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికలపై సింగనమలలో మండలస్థాయి సన్నాహక సమావేశం

అనంతపురం బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర ప్రాధాన్య అంశాలపై సోమవారం సింగనమల మండల కేంద్రంలోని వాసవి కళ్యాణ మండపంలో మధ్యాహ్నం 3 గంటలకు మండలస్థాయి సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు.

నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సింగనమల పార్టీ క్యాంపు కార్యాలయం వెల్లడించింది. ఈ సమావేశానికి రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులతో పాటు మండల, గ్రామ కమిటీల నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.