BREAKING
ఏఐ వీడియోల దుర్వినియోగంపై హీరోయిన్ జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు.. అది లైంగిక వేధింపులతో సమానం! చకోర వేడుక: మీరూ మరో పూరి, శివ నిర్వాణ కాగలరు! నేడు స్విస్ అధ్యక్షుడు గై పార్మెలిన్ భారత పర్యటన పెగ్గెర్ల గ్రామానికి నూతన విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు బిగ్‌బాస్ హౌస్‌లో సంచలనం.. ఊహించని విధంగా ఆమె ఎలిమినేషన్.. సండే ఎపిసోడ్ హైలైట్స్ ఇవే! ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు కృతఙ్ఞతలు తెలిపిన నూతన పాక్స్ చైర్మన్లు కలిగోట సూరమ్మ ప్రాజెక్టు ను సందర్శించిన బిజెపి కిమోరా అధికార ప్రతినిధి కోడిపల్లి Gold Rates Today: గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. ఇవాళ తులం ఎంతంటే? భారత రైతులకు ఏఐ ద్వారా సరికొత్త సాధికారత: ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా ట్రంప్ పదవీకాలం ముగిసినా ఇరాన్ యుద్ధ సంక్షోభం కొనసాగే ప్రమాదం బ్రిటన్ రాజకీయాల్లో సంచలనం ఎన్‌‌సీసీ క్యాడెట్లకు భారత సైన్యం ప్రత్యేక శిక్షణ కరీబియన్‌లో అమెరికా సైనిక దాడి రక్షణ కమ్యూనికేషన్ రంగంలో భారత్ సరికొత్త మైలురాయి చైనా కోసం గూఢచర్యం చేసిన కాలిఫోర్నియా మహిళ అరెస్ట్

కార్పొరేషన్ ఎన్నికల్లో చేనేత వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలి ఎమ్మెల్యే దగ్గుపాటికి చేనేత కార్మికుల ఐక్య వేదిక వినతి

Select Suryaa Now
కార్పొరేషన్ ఎన్నికల్లో చేనేత వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలి  ఎమ్మెల్యే దగ్గుపాటికి చేనేత కార్మికుల ఐక్య వేదిక వినతి

అనంతపురం బ్యూరో : అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చేనేత వర్గానికి తగిన ప్రాతినిధ్యం కల్పించేలా అభ్యర్థుల ఎంపికను పరిశీలించాలని చేనేత కార్మికుల ఐక్య వేదిక ప్రతినిధులు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ను కోరారు. 

ఈ మేరకు ఆయనకు వినతిపత్రం సమర్పించారు. చేనేత కార్మికుల జనాభా, సామాజిక ప్రాతినిధ్యాన్ని పరిగణనలోకి తీసుకుని రాజకీయంగా అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 

రాష్ట్రంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలోనూ చేనేత వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తదితర ప్రజాప్రతినిధులకు వినతిపత్రాల ప్రతులు పంపినట్లు తెలిపారు.