BREAKING
పండుగల వేళ చక్కెర కృత్రిమ కొరతపై కేంద్రం కొరడా.. ఎస్పీ డాక్టర్ వినీత్ ఏడాది ప్రయాణంపై సూర్య ప్రత్యేక కథనం అమెరికా లేబర్ మార్కెట్‌లో జోరు: జూలై తర్వాత కనిష్టానికి నిరుద్యోగ క్లెయిమ్‌లు.. 1.97 లక్షలకు క్షీణత! ‘ఆ అనుభూతిని మళ్లీ ఆస్వాదించాలనుంది’: ముంబైలో ఎఫ్‌డీఏ కొరడా : తుకారాం ముండే నేతృత్వంలో మెరుపు దాడులు! పండుగల వేళ చక్కెర కృత్రిమ కొరతపై కేంద్రం కొరడా ఎయిర్‌ఫోర్స్ మెగా డీల్‌పై కన్ను: నాగ్‌పూర్‌లో C-390 మిలిటరీ విమానాల అసెంబ్లీ లైన్ ఏర్పాటుకు ‘ఎనర్జీ డ్రింక్’ లేబుల్ నిషేధంపై న్యాయపోరాటం సీల్దా రైల్వే స్టేషన్‌కు సరికొత్త శోభ: మల్టీప్లెక్స్, గేమింగ్ జోన్, స్లీపింగ్ పాడ్స్ ఏర్పాటు.. భారత్‌తో సముద్రయాన బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం: గ్రీస్ డిప్యూటీ మంత్రి స్టెఫానోస్ గికాస్ నేటి రాశి ఫలాలు — 2 అక్టోబర్ 2026, శుక్రవారం నేటి పంచాంగం తేదీ: 2 అక్టోబర్ 2026, శుక్రవారం అలుపెరుగని పోరాటం.. నిస్వార్థపు సేవయే ఎబివిపి ధ్యేయం : జిల్లా కన్వీనర్ మన్నె సతీష్ రాత్రి భోజనం చేశాక వెంటనే పడుకుంటున్నారా? మీ ఆరోగ్యం ముప్పులో ఉన్నట్టే! రవితేజ కొత్త సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ ఖరారు.. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో సరికొత్త ప్రయోగం

స్థానిక ఎన్నికలకు పోలీస్, రెవెన్యూ అధికారులు సంయుక్త సమీక్ష సమావేశం.!

Select Suryaa Now
స్థానిక ఎన్నికలకు పోలీస్, రెవెన్యూ అధికారులు సంయుక్త సమీక్ష  సమావేశం.!

అనందపురం:30సెప్టెంబర్ మేజర్ న్యూస్.

విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్  మరియు అదనపు జిల్లా  మెజిస్ట్రేట్  శంఖబ్రత బాగ్చీ మరియు జోన్-1 డీసీపీ గారి ఆదేశాల మేరకు, నార్త్ సబ్ డివిజన్ ఏసిపి అప్పలరాజు  పర్యవేక్షణలో ఆనందపురం మండలంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్, రెవెన్యూ అధికారుల సంయుక్త సమీక్షా సమావేశం జరిగింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేపట్టాల్సిన పటిష్ట భద్రతా చర్యలు, ఇరు శాఖల సమన్వయంపై ఇందులో ప్రధానంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో సీఐ  వి వి సి ఎమ్ ఎర్రన్నాయుడు, ఎస్ ఐ  హరీష్, శివ, సూర్యనారాయణ మరియు తహశీల్దార్ శ్రీ శ్రీనివాబు, ఉప తహశీల్దార్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.