BREAKING
ఎం.రాజపురంలో ఓటు వేసిన ఎమ్మెల్యే జయకృష్ణ బంగ్లాదేశ్‌లో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న గార్మెంట్ కార్మికుల ఆందోళనలు ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాలి గుడిపల్లిలో 80.75 శాతం పోలింగ్ నమోదు సూర్య, జ్యోతిక ప్రేమ కథపై నటుడు కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు: అన్యోన్యతకు అసలైన అర్థం వారేనంటూ ప్రశంసలు ప్రశాంత వాతావరణంలో ఎంపీటీసీ,జడ్పిటిసి ఎన్నికలు రామభద్రపురమండలలో74.60శాతం పోలింగ్ ఆషిక్ సుధీర్ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (GOAT) ట్రైలర్ రిలీజ్: యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అదరగొడుతున్న నటుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన విశాఖ రేంజ్ ఐ.జీ.పి. గోపీనాథ్ జట్టి మండలంలోని పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే శంబంగి *గంట్యాడలో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ సంచలన విజయం: ఛత్తీస్‌గఢ్‌పై ఒక్క వికెట్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్... *జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి * అక్టోబర్‌లో సుమారు 74 విమానాలను డెలివరీ చేసిన ఎయిర్‌బస్ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్....

సొంత గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న టిడిపి జడ్పిటిసి అభ్యర్థి శైలజ సుబ్బరాయుడు

Select Suryaa Now
సొంత గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న టిడిపి జడ్పిటిసి అభ్యర్థి శైలజ సుబ్బరాయుడు

వెల్దుర్తి మేజర్ న్యూస్:వెల్దుర్తి మండల తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి శైలజ సుబ్బరాయుడు గురువారం తన సొంత స్వగ్రామమైన బొమ్మిరెడ్డిపల్లెలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక పోలింగ్ కేంద్రానికి చేరుకుని తన అమూల్యమైన ఓటును వేశారు. అనంతరం మీడియాకు తాను ఓటు హక్కును వినియోగించుకున్న వేలిపై ఉన్న సిరా గుర్తును చూపించారు.