BREAKING
గ్రామాభివృద్ధికి సహకరించాలి... బావిలో శవమై తేలిన బీహార్ వాసి రైలు ప్రమాదంలో నర్సింగాపూర్ వ్యక్తికి తీవ్ర గాయాలు.. వీణవంక సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్‌నకు రెండో త్రైమాసికంలో 7 బిలియన్ డాలర్ల నికర నష్టం జడ్పీటీసీ మండవ శ్రీనివాస్ గౌడ్‌కు మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ , వెల్లంపల్లి శ్రీనివాసరావు అభినందనలు హాకా రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ విజయ రమణారావు చైనా గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేందుకు మయన్మార్ సరికొత్త వ్యూహం యునిపర్ 9 నెలల కోర్ ప్రాఫిట్‌లో 60 శాతం వృద్ధి నిరుద్యోగిత గణాంకాల విడుదల వేళ స్థిరంగా దక్షణాఫ్రికా రాండ్ మారకం విలువ ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యంలో స్టార్‌లింక్ లాంచ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసిన బీటీ గ్రూప్ భారతదేశంలో ఆపిల్ సరఫరా గొలుసుకు వరుస చిక్కులు మూడు నెలల తర్వాత మళ్లీ విదేశీ బాండ్ల వైపు జపాన్ మదుపరులు ఇండోనేషియా ఉపరాష్ట్రపతి భవితవ్యంపై ఉత్కంఠ సలుగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సందర్శన

మండలంలోని పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే శంబంగి

Select Suryaa Now
మండలంలోని పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే శంబంగి

బొబ్బిలి, సూర్య : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బొబ్బిలి మాజీ శాసనసభ్యులు, బొబ్బిలి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త శంబంగి వెంకట చిన అప్పలనాయుడు బొబ్బిలి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు.ఈ సందర్భంగా పక్కి, రాముడువలస, చింతాడ, గొంగోడవలస, కావలరాయి, కోమటపల్లి, జగన్నాధపురం, కృష్ణాపురం, మెట్టవలస, కారడ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి, ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించారు. అనంతరం ఆయా గ్రామాల్లోని ముఖ్య నాయకులను కలిసి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.