BREAKING
ఫ్రాన్స్‌లో విద్యార్థుల నిరసనలు...మరోవైపు పడిపోతున్న బాండ్ మార్కెట్లు, ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రభుత్వం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సీతారామ స్వామి వారి ఆలయంలో వరుణ జపం, పూర్ణాహుతి కార్యక్రమాలు కనకమహాలక్ష్మి దేవస్థానంలో ఎన్‌ఎంఆర్ మహిళా ఉద్యోగులకు పర్మినెంట్? దొండపాడు అంగనవాడి కేంద్రంలో ఘనంగా అంగనవాడి ఉత్సవాలు గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడి అరెస్ట్ గీతం బిజినెస్ స్కూల్ ఆధ్వర్యంలో వైద్య శిభిరం గ్లోబల్ బ్యాంకింగ్ రంగంలో 4 లక్ష కోట్ల డాలర్ల 'ముళ్ళ మూట' కోటకొండలో విద్యుత్ షాక్ తో మహిళా రైతు మృతి మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలి శ్రీపర్రు గ్రామాన్ని బాల్య వివాహరహిత గ్రామంగా తీర్చిదిద్దుదాం* మహిళా ఆరోగ్య సంరక్షణలో కృత్రిమమేధపై గీతంలో వర్క్‌షాప్ భైరవకోనలో మహావరుణ యాగం( సీఐఐ రీజనల్ సమ్మిట్‌ను సమన్వయంతో విజయవంతం చేయాలి అమెరికా ట్రెజరీ మార్కెట్లలో 'ఆక్షన్ టైల్' కలవరం ఇటాలియన్ ఫార్మా దిగ్గజం రికార్డిటిపై సీవీసీ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్

శ్రీశైలంలో "హరివిలాసంపై" ప్రవచన కార్యక్రమం

Select Suryaa Now
శ్రీశైలంలో "హరివిలాసంపై" ప్రవచన కార్యక్రమం

ధర్మపథంలో భాగంగా శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో భక్తులను ఎంతగానో అలరిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం ఆలయ దక్షిణ మాడవీధుల్లోని నిత్య కళారాధన వేదికపై కృష్ణ కిషోర్ (బాపట్ల) వారిచే "హరి విలాసంపై" ప్రవచన కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. ప్రతిరోజు భక్తులను అలరించేందుకు దేవస్థానం నిత్య కళారాధన వేదికపై వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.