శ్రీ వింధ్య పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న విశ్రాంత జిల్లా వైద్యాధికారి మా శిలామణి...
వింజమూరు మేజర్ న్యూస్ : వింజమూరుకు నైరుతిదిక్కున కొండపై వెలసిన శ్రీ వింధ్య పరమేశ్వరి అమ్మవారిని మంగళవారం విశ్రాంత జిల్లా వైద్యాధికారి కె మాశిలామని దర్శించుకున్నారు.శరన్నవరాత్రిఉత్సవాలసందర్భంగా బిజెపి నాయకులతో కలిసి తన కుమార్తె ప్రీతికతో ఆలయాన్ని సందర్శించిన ఆయన, అమ్మవారికిప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారినిదర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, కొండపై వెలసిన అమ్మవారుచాలామహిమాన్వితమైనదేవతఅనిపేర్కొన్నారు.ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, డేగాం మధు యాదవ్ ఓరుగంటి మాధవరావు మూలి బాలకృష్ణారెడ్డి మెంటా రమేష్ మాలేపాటి మల్లికార్జున నాయుడు మాధవరెడ్డిభక్తులు తదితరులు పాల్గొన్నారు.