షెడ్డు వద్ద మండల స్థాయి ఎక్స్పోజర్ విజిట్ ఒకరోజు శిక్షణా
టీ నర్సాపురం మేజర్ న్యూస్: మండల స్థాయి ఎక్స్పోజర్ విజిట్ ఒకరోజు శిక్షణా కార్యక్రమం మంగళవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ వైవిఆర్వి ప్రసాద్ అధ్యక్షతన జరుపబడినది.ఈ కార్యక్రమంలో టీ నర్సాపురం ఉప మండల అభివృద్ధి అధికారి శ్రీమతి జేవి రమణమ్మ టీ నర్సాపురం పిడిఓ శ్రీ జే సుబ్రహ్మణ్యం మరియు మండలంలో గల 15 పంచాయతీల పిడిఓలు గ్రీన్ అంబాసిడర్లు పాల్గొనడం జరిగినది ఈ కార్యక్రమంలో షెడ్డు వద్ద వర్మీ తయారు చేసే విధానంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరియు ఈనెల 30 తేదీ నాటికి ప్రతి గ్రామపంచాయతీ కనీసం ఒక టన్నుకు తగ్గకుండా వర్మీ కంపోస్ట్ తయారు చేయాలని ఆ విధంగా చర్యలు తీసుకుని వలనే పిడిఓ లను మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారు ఆదేశించి ఉన్నారు