BREAKING
రామాయణం'లో సీత పాత్రను సాయి పల్లవి తప్ప ఇంకెవరూ చేయలేరు: ధనుష్ సంచలన వ్యాఖ్యలు నగరం జడ్పిటిసి అభ్యర్థి చింతల సుబ్బారావు 15,694 ఓట్ల మెజార్టీతో గెలుపు రామాయణం'లో చిన్న పాత్ర అయినా నటించడం నాకెంతో గర్వకారణం: కాజల్ అగర్వాల్ భావోద్వేగ వ్యాఖ్యలు పైర్ సినిమాకు ఎదురుదెబ్బ: థియేటర్లలో 75 శాతం షోలను తగ్గించారన్న దర్శకుడు వినోద్ కాప్రీ స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్‌కు అంచనాలు పెంచే అప్‌డేట్: 1955 కాలం నాటి కథతో 'అదర్ వరల్డ్స్' ప్రీక్వెల్ ప్రకటన త్రికోటేశ్వర క్రాకర్స్ లో అధిక రేట్లు - ప్రజల నుంచి ఫిర్యాదులు, స్పందించాలని డిమాండ్ పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పిడుగురాళ్ల రూరల్ పరిధిలోని త్రికోటేశ్వర క్రాకర్స్ షాపులో బాణాసంచా అధిక రేట్లకు విక్రయిస్తున్నారని ప్రజలు, వినియోగదారులు ఆరోపిస్తున్నారు. పండుగ సీజన్ ను ఆసరాగా చేసుకుని ఎంఆర్పీ కంటే బాక్సాఫీస్ వద్ద రామాయణం సరికొత్త రికార్డులు: శనివారం నాటికి రూ.167 కోట్లు దాటిన వసూళ్లు చిట్టమూరు జడ్పీటీసీగా పెళ్లూరు సౌజన్య రెడ్డి ఘన విజయం! 1,820 ఓట్ల భారీ మెజారిటీతో విజయకేతనం ఓమ్: చాప్టర్ 1 - ఉదిరం' మల్టీ-హీరో సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు ఇండస్ట్రీ మనల్ని ఎప్పుడూ అభద్రతాభావానికి గురిచేస్తుంది: ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్ సంచలన వ్యాఖ్యలు నగరం మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు టీడీపీ కైవసం ప్రతి విద్యార్థి తప్పక చూడాల్సిన చిత్రం 'జయంత్ అండ్ ది జింగో పెన్': ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రశంసలు మంచి సినిమాను థియేటర్లలోనే ఆదరించాలి: 'సమ్మర్ హాలిడేస్' థ్యాంక్స్ మీట్‌లో నిర్మాత ధీరజ్ మొగిలినేని భావోద్వేగ వ్యాఖ్యలు ఇంకొల్లు జడ్పీటీసీగా పూజల శ్రీనివాసరావు మరోసారి థియేటర్లలో నవ్వుల పూలు పూయించనున్న 'కొబ్బరిమట్ట': ఈ నెల 14న సంపూర్ణేష్ బాబు చిత్రం రీ రిలీజ్

సీతంపేట జెడ్పీటీసీ గా సరస్వతీ ...  ఎంపీటీసీలు 9వై సి పి, 7కూటమి అభ్యర్ధులు గెలుపు 

Select Suryaa Now
సీతంపేట జెడ్పీటీసీ గా సరస్వతీ ...   ఎంపీటీసీలు 9వై సి పి, 7కూటమి అభ్యర్ధులు గెలుపు 

సీతంపేట, సూర్య : సీతంపేట ఏజెన్సీ మండల జెడ్ పీటీసి గా కుండ0గి సరస్వతీ విజయభేరి మోగించింది. సమీప జనసేన అభ్యర్ధి ఇమరిక పవన్ పై 2119. ఓట్లు మెజారిటీతో సరస్వతీ గెలుపొందింది. వై సి పి అభ్యర్ధి కి 15813ఓట్లు పడగా జనసేన అభ్యర్ధి  పవన్ కు13694 ఓట్లు వచ్చాయి. నోటాకు 994ఓట్లు, 2097చెల్లని ఓట్లు నమోదయ్యాయి.ఇదిలాఉండగా.16 ఎంపీటీసీ సిగ్మెంట్లకు 9వై సి పి కి, ఏడు సిగ్మెంటులుసిఈ గెలుచుకుంది. దోనుభాయి, సీతంపేట 3, కడగండి,పెదపొల్ల, కుడ్డపల్లి, సీతంపేట 2,1 పుతికవలస, కోడి స, కుసిమి సిగ్మెంట్లు వై సి పి గెలవగా, సీతంపేట 1,సాంబా 0,చినబగ్గ, ధారపాడు, గోయిది, హుడ్డుబంగి,పెదరామ కూటమి గెలుపొందింది.