BREAKING
అపారిశుధ్యం నిర్మూళించే బాధ్యత గ్రామ కార్యదర్శులదే అక్రమ గంజాయి సాగు పై పోలీసుల దాడి యంగముని అరెస్ట్ పాఠశాలలో విద్యా ప్రమాణాలను పెంచుతాం కనిగిరి నియోజకవర్గానికి సీఎం వరాల జల్లు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి:మండల అభివృద్ధి అధికారి పరుపాటి వెంకటేశ్వర రెడ్డి గ్రామీణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట రూ.1.27 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి వాసంశెట్టి సుభాష్ గొలుసు దుకాణాలపై ఎక్సైజ్ శాఖ దాడులు పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం పోలిపల్లి ఎస్ఎంసి ఎన్నికలు ఏకగ్రీవం ఉత్తేజ భరతముగాపోషకాహార ఉత్సవాలు సిడిపిఓ ఎల్ సుజాత. ఉద్యాన రంగంలో వినూత్న ఆలోచనలకు వేదిక హార్టీ ఇన్నోవేటివ్ ఐడియా హ్యాకథాన్‌లో విద్యార్థుల సృజనాత్మకత మాడుగుల్లో ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ పరిశీలించిన ఎస్సీ కార్పొరేషన్ సిబ్బంది లంకెలపాలెం ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే పంచకర్ల ఎస్ఎంసి చైర్మన్ పోలవరపు ప్రకాష్ ప్రపంచ గుండె దినోత్సవం వేళ అమలాపురంలో భారీ వాక్‌థాన్: సినీ నటి మెహ్రీన్, ప్రముఖుల సందడి

సీఎం,డిప్యూటీ సీఎం పల్లె పండుగ 3.0 ప్రారంభించడం హర్షణీయం , ఏపీ క్రీడా సంస్థ డైరెక్టర్ , టిడిపి నాయకురాలు కొవ్వాసు జగదీశ్వరి పోలవరం

Select Suryaa Now
సీఎం,డిప్యూటీ సీఎం పల్లె పండుగ 3.0 ప్రారంభించడం హర్షణీయం , ఏపీ క్రీడా సంస్థ డైరెక్టర్ , టిడిపి నాయకురాలు కొవ్వాసు జగదీశ్వరి పోలవరం

  మేజర్ న్యూస్ : కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే అభివృద్ధి,సంక్షేమంలో ముందగుడు వేస్తూ మంగళవారం నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పల్లెపండుగా 3.0 రూ.11085 కోట్లతో పనులను ప్రారంభించ డం పట్ల ఏపీ క్రీడా  సంస్థ డైరెక్టర్, టిడిపి నాయకురాలు కొవ్వాసు జగదీశ్వరి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి   కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ పనులు ప్రారంభించడం రాష్ట్ర పురోగతికి అర్థం పడుతుందని అన్నారు. 

రూ.10250 కోట్లతో 25500 కిలోమీటర్ల రహదారులు, 

రూ.300 కోట్లతో మినీ గోకులాలు నిర్మాణం, 

రూ.225 కోట్లతో 50వేల ఎకరాల ఉద్యాన వనాలు, 

రూ.1100 కోట్లతో డ్రైనేజీలు, 

రూ.200 కోట్లతో గ్రామీణ మౌలిక సదుపాయాలు.

పల్లె పండుగ 3.0 ద్వారా గ్రామాల అభివృద్ధికి మరింత ప్రాధాన్యత లభిస్తోందన్నారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టడం అభినందనీయం. ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థుల సమిష్టి భాగస్వామ్యంతో మన గ్రామాలను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని జగదీశ్వరి కోరారు.