BREAKING
ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికిన ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు! పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజాపాలనపరివేద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ పనీర్ vs సోయా చంక్స్.. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా? విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు మానవత్వం చాటుకున్న శాలపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వాల్ అడవుల్లో విద్యార్థుల సందడి భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ.. ఐదో రోజుకే 220 కోట్ల మార్క్ దాటేసిన అజయ్ దేవగన్ చిత్రం! ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. : రంగారెడ్డి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మిట్స్‌లో ఐఈఈఈ ఎక్స్‌ప్లోర్,ఓపెన్ సైన్స్‌పై అవగాహన సదస్సు అంగన్వాడీ కేంద్రాల్లో బీజేపీ నాయకుల పర్యటన

రికార్డులు పక్కాగా నిర్వహణ

Select Suryaa Now
రికార్డులు పక్కాగా నిర్వహణ
  • రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ సృజన

    ఆమదాలవలస: రికార్డులను పక్కాగా నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ సృజన అన్నారు. ఆమదాలవలస పట్టణంలో ఉన్న మెట్టెక్కివలస అర్బన్ హెల్త్ సెంటర్ ను మంగళవారం ఆకస్మికముగా పరిశీలించారు.
    హాస్పిటల్ ఎంట్రెన్స్,  హాస్పిటల్ లోపల బయట అన్ని పరిశీలించి , ఓ పి రిజిస్టర్, స్క్రీనింగ్ రిజిస్టర్, లాబ్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. పేషెంట్ కేర్ ఫీడ్బ్యాక్ అన్ని చూసి వైద్యులు రోగులు పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
    అలానే హాస్పిటల్ ఇంకా అభివృద్ధి కోసం ఏం చెయ్యాలి అనే అంశాల పై డాక్టర్ సృజన వైద్య సిబ్బందితో చర్చించారు. ఆమె వెంట డాక్టర్ రవీంద్ర, వైద్య సిబ్బంది ఉన్నారు.