BREAKING
శివాలయంలో  బారులు తీరిన భక్తులు టాలీవుడ్ పుట్టుక నుంచి పాన్ ఇండియా స్థాయి వరకు.. తెలుగు సినిమా ప్రస్థానంలో ఇన్ని మార్పులా! జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ రేసులో రొంగల అనూష కోదాడ నియోజకవర్గo లో పల్లె రహదారులకు మహార్దశ.జీవో ఆర్టీ నంబర్ 533 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సాయిపల్లవి సీక్రెట్‌ను బయటపెట్టిన నాగచైతన్య.. టాక్ షోలో సరదా విషయాలు వెల్లడి అనకాపల్లి జిల్లా ప్రజా పరిషత్ సీఈవోగా సత్యనారాయణ డా. జీఎస్సార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు వాయుపుత్రమార్గ్ ప్రారంభోత్సవంలో 5వ వార్డ్ నేతలు పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పి! పోలింగ్ కేంద్రం మార్పు అంశం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం! డర్టీ పిక్చర్ 2లో మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ మోస్ట్ క్రేజీ సీక్వెల్‌లో ఛాన్స్! త్వరలో మంత్రులు, శాస్త్రవేత్తలతో UCG పై విస్తృత స్థాయిలో ఉన్నత స్థాయి అవగాహన సదస్సు వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ ముఖ్య నాయకులతో సమావేశం మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఎంమార్వో కు వినతి

Select Suryaa Now
రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఎంమార్వో కు వినతి

పాలకోడేరు సూర్య న్యూస్: సంఘం పిలుపు మేరకు పాలకోడేరు మండలం లోని 43 మంది రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం తహసీల్దార్ పి వి ఎన్ ఎస్ లక్ష్మీ కి, సిఎస్ డి టి ఆది శేషయ్య కు వినతిపత్రం అందచేశారు. క్యూఆర్ కోడ్ విధానాన్ని తాత్కాలికంగా రద్దు చేయాలని, తమకు ఇచ్చే కమిషన్ 3 రూపాయలు చేయాలని, ఈ పాస్ నిర్వహణకు గౌరవభృతి రూ.5 వేలు చేయాలని, డోర్ డెలివరీ విధానాన్ని రద్దు చేసి నామిని విధానం పెట్టాలని, తదితర డిమాండ్లను వినతిపత్రం లో పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో మండల రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దొంగ కృష్ణ, సెక్రెటరీ సాయి రామకృష్ణ, కోశాధికారి కొల్లా సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు చినబాబు, కె ఎన్ ఆర్ ఆంజనేయులు, సోము కాశీ అన్నపూర్ణ, దొంగ భారతి, కవిత, నార్కెడిమిల్లి లక్ష్మీ, కుమార్, విజయరత్నం, మునీశ్వరరావు, చిల్లా ప్రసాద్ బాబు, కిషోర్, నరేష్, కడిమి, వాసు,తదితరులు పాల్గొన్నారు.

 న్యూస్ మీరు ఓకే బాల సౌరి ఏలూరు జిల్లా