రేపు విద్యుత్ కు అంతరాయం
రేపు విద్యుత్తుకు అంతరాయం..
ములకలచెరువు మండలం పరిధిలోని అన్ని సబ్ స్టేషన్ లో రెండవ శనివారం కారణనము వలన మెయింటెనెన్స్ కార్యక్రమం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. ఆ సమయంలో మలకలచెరువు మండలం అంతా కరెంటు ఉండదు. కనుక విద్యుత్ వినియోగదారులు గమనించి ముందు జాగ్రత్తలు చేసుకోవాల్సిందిగా ములకలచెరువు మండల విద్యుత్ శాఖ అధికారి శేష్ కుమార్ తెలియజేశారు.
పి గౌరీ శంకర్ స్టాప్ రిపోర్టర్ తంబళ్లపల్లె, అన్నమయ్య జిల్లా