BREAKING
దిల్జిత్ దోసాంజ్ ఇండోర్ కాన్సర్ట్ రద్దు వార్తలపై క్లారిటీ.. నవంబర్ 15న షో పక్కా అంటున్న పాప్ స్టార్! బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇంట విషాదం.. కన్నుమూసిన తాత డాక్టర్ రామ్ హింగోరాణి సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! అంతర్జాతీయ చెస్‌లో లలిత్ బాబు విజయాలు.. - మంత్రి కొల్లు రవీంద్ర అభినందనలు ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్ ఫెన్సింగ్ జట్టు ఎంపిక అంతర్జాతీయ లేజర్ రన్ పోటీలకు విజయ్ గోగులమూడి ఎంపిక మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పర్యటన ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ.. విదేశాల్లో ఉపాధి కల్పనే లక్ష్యం ఏపీఎస్‌ఆర్టీసీలో అక్రమాలకు అడ్డుకట్ట.. డిపో మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ విద్యార్థులకు త్రిశూల వ్యూహంపై అవగాహన ఎన్నికల అక్రమాలపై రేపు వామపక్షాల నిరసన యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: కలెక్టర్ గుండె జబ్బులతో బాధపడేవారికి అద్భుతమైన ఊరట.. యోగాతో మెరుగైన జీవన ప్రమాణాలు! పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడమే సీఎం చంద్రబాబు లక్ష్యం నవంబర్ 19వ తేదీన పెరవలి ఎంపీపీ ఎన్నిక.. ఆర్వో సునీల్ వినయ్

రేపు శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి హుండీల లెక్కింపు.

Select Suryaa Now
రేపు శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి హుండీల లెక్కింపు.

 

పాతపట్నం నవంబర్ 10,మేజర్ న్యూస్:

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పంచాయతీ పరిధిలోని ప్రసిద్ధ శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి దేవస్థానంలో గల ధర్మహుండీలను నవంబర్ 12వ తేదీ గురువారం ఉదయం 10:00 గంటలకు తెరిచి లెక్కించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) ఒక ప్రకటనలో తెలిపారు. దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులు, ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు మరియు భక్తుల సమక్షంలో ఈ లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. లెక్కింపులో పాల్గొనదలచిన ఆసక్తిగల భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ డ్రెస్ కోడ్ పాటించి హాజరుకావాలని కోరారు.