BREAKING
శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు. *శాంతియుత వాతావరణంలో దసరా, బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవలి* మధిర రూరల్ ఎస్.ఐ. విశ్వతేజ నాకు మా నాన్న కావాలి... చిన్నారి సమాధానానికి కదిలిన హృదయాలు వేగవరంలో సేవా సంకల్ప అభియాన్‌ మెడికల్ క్యాంపు దుర్గా పూజ వేళ అస్సాం తేయాకు కార్మికులకు శుభవార్త అన్నపూర్ణ దేవి అలంకరణలో అనఘా లక్ష్మీ అమ్మవారు. కుందుర్పి ప్రతినిధి *ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు, తల్లిదండ్రులు* స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో సల్బత్తాపూర్, మధ్వాపూర్ గ్రామాల్లో లోఓల్టేజ్ సమస్యకు పరిష్కారం ఎన్నికల వేళ రౌడీషీటర్లకు పోలీసుల హెచ్చరిక! ఉపాధి కూలీలకు స్నాక్స్ పంపిణీ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ పెద్దపల్లి ఎస్సైగా గుమ్ముల రాజశేఖర్‌ మాజీ కౌన్సిలర్ ఈశ్వర్ రాజు ను పరామర్శించిన ఎమ్మెల్సీ ఒకే రోజు 355 మందికి 1 కోటి 55 లక్షలుసీఎంఆర్ఎఫ్ సాయం. వైద్యానికి ఆర్థిక భరోసా కల్పించిన మంత్రి నిమ్మల విజ్ ఎయిర్ దూకుడు

రైతులు పండ్లతోటలు గడ్డిపెంపకంపై ఆసక్తి కనపర్చాలి.. ఏ పీ ఓ సంకాబత్తుల హరినాథ్

Select Suryaa Now
రైతులు పండ్లతోటలు గడ్డిపెంపకంపై ఆసక్తి కనపర్చాలి..  ఏ పీ ఓ   సంకాబత్తుల హరినాథ్

వంగర , సూర్య : వంగర మండలం లో సాంకేతిక సహాయకులు మరియు క్షేత్ర సహాయకులు లతో ఏపీఓ  హరినాథ్ సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. మండలంలో ఉన్న ప్రతి ఒక్క పంచాయతీల్లో పనులు తప్పనిసరిగా కల్పించాలని. ఎల్ నినో కారణంగా ప్రతీ కుటుంబానికి 125 రోజులు పని కల్పించాలని సాంకేతిక సహాయకులు మరియు క్షేత్ర సహాయకులుకు తెలిపారు. రైతులకు గడ్డి పెంచుటకు అవకాశం ఉంది కావున పాడి పసువులు ఉన్న రైతులు  వెటర్నరీ వారికి అప్లై చేసుకోవాలని ఆయన తెలిపారు. సన్నా చిన్నకారు రైతులకు పారం పాండ్స్ మరియు సంకన్ పిట్స్, కంపోస్టు ఫిట్స్ గుర్తించి ఎస్టిమేట్ తయారు చేయాలని తెలిపారు త్వరితగతిన రైతు లతో ప్లాంటింగ్ చేయించాలని క్షేత్ర సహాయకులు మరియు సాంకేతిక సహాయకులకు తెలిపారు. పండ్లతోటలు పెంపకం ద్వారా జీడి మామిడి కొబ్బరి మునగ వంటివిరైతులు వేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే పల్లం పొలంలో గట్లుపై కొబ్బరి మరియు మునగ మొక్కలు వేసుకోవడానికి రైతులను గుర్తించాలి తెలిపారు. ఈ సమావేశంలో ఈ.సి వెంకటరమణ టెక్నికల్ అసిస్టెంట్లు పిల్డ్ అసిస్టెంట్ లు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : దుర్గా ప్రసాద్, వంగర, విజయనగరం జిల్లా.