BREAKING
రామభద్రపురమండలలో74.60శాతం పోలింగ్ ఆషిక్ సుధీర్ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (GOAT) ట్రైలర్ రిలీజ్: యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అదరగొడుతున్న నటుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన విశాఖ రేంజ్ ఐ.జీ.పి. గోపీనాథ్ జట్టి మండలంలోని పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే శంబంగి *గంట్యాడలో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ సంచలన విజయం: ఛత్తీస్‌గఢ్‌పై ఒక్క వికెట్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్... *జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి * అక్టోబర్‌లో సుమారు 74 విమానాలను డెలివరీ చేసిన ఎయిర్‌బస్ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్.... ఫ్రాన్స్‌లో సుమారు 40 శాఖలను మూసివేయనున్న సోసైటీ జనరల్ సొంత గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న టిడిపి జడ్పిటిసి అభ్యర్థి శైలజ సుబ్బరాయుడు కారాడ గ్రామం ముందు విద్యుత్ స్థంభాన్ని ఢీకొన్న కారు ఐసీసీ అక్టోబర్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీలు ప్రకటన: రేసులో భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన సాధారణ పరిశీలకులు తేజ్ భరత్... పెట్టుబడుల పేరుతో మోసం - ఎల్‌ఐసీ ఏజెంట్ అరెస్ట్

రాజాం మండలంలో 70.43 శాతం పోలింగ్ నమోదు

Select Suryaa Now
రాజాం మండలంలో 70.43 శాతం పోలింగ్ నమోదు

రాజాం, సూర్య : రాజాం మండలంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. మండల పరిధిలో మొత్తం 45,922 మంది ఓటర్లు ఉండగా, వారిలో 16,501 మంది మహిళలు, 15,844 మంది పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 32,345 మంది ఓటర్లు ఓటు వేయడంతో 70.43 శాతం పోలింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి సోమశేఖరరావు తెలిపారు.ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా సాగిందని, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో పోలింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది.