BREAKING
రామభద్రపురమండలలో74.60శాతం పోలింగ్ ఆషిక్ సుధీర్ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (GOAT) ట్రైలర్ రిలీజ్: యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అదరగొడుతున్న నటుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన విశాఖ రేంజ్ ఐ.జీ.పి. గోపీనాథ్ జట్టి మండలంలోని పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే శంబంగి *గంట్యాడలో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ సంచలన విజయం: ఛత్తీస్‌గఢ్‌పై ఒక్క వికెట్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్... *జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి * అక్టోబర్‌లో సుమారు 74 విమానాలను డెలివరీ చేసిన ఎయిర్‌బస్ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్.... ఫ్రాన్స్‌లో సుమారు 40 శాఖలను మూసివేయనున్న సోసైటీ జనరల్ సొంత గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న టిడిపి జడ్పిటిసి అభ్యర్థి శైలజ సుబ్బరాయుడు కారాడ గ్రామం ముందు విద్యుత్ స్థంభాన్ని ఢీకొన్న కారు ఐసీసీ అక్టోబర్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీలు ప్రకటన: రేసులో భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన సాధారణ పరిశీలకులు తేజ్ భరత్... పెట్టుబడుల పేరుతో మోసం - ఎల్‌ఐసీ ఏజెంట్ అరెస్ట్

కారాడ గ్రామం ముందు విద్యుత్ స్థంభాన్ని ఢీకొన్న కారు

Select Suryaa Now
కారాడ గ్రామం ముందు విద్యుత్  స్థంభాన్ని ఢీకొన్న కారు

బొబ్బిలి, సూర్య : బొబ్బిలి నుండి తెర్లాం వెళ్లే రోడ్డు మార్గంలో కారాడముందు విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొనడం వల్ల విద్యుత్ స్తంభం విరిగి మరియు విద్యుత్ లైన్  కారాడ మరియు అలజంగి పోలింగ్ కేంద్రాలకు విద్యుత్ సరఫరా అంతరాయము కలిగినది. అందువలన ఇతర ప్రాంతాల నుండి ముందుగా కారాడ పోలింగ్ కేంద్రానికి విద్యుత్ సరఫరా ఇచ్చుటకు ప్రయత్నం జరుగుతున్నది. మరియు అలజంగి పోలింగ్ కేంద్రానికి కూడా విద్యుత్ సరఫరా ఇచ్చుటకు ప్రయత్నం జరుగుచున్నది‌ ఈ విషయమై సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళు గమనించవలసిందిగా కోరడమైనది.