BREAKING
ఎం.రాజపురంలో ఓటు వేసిన ఎమ్మెల్యే జయకృష్ణ బంగ్లాదేశ్‌లో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న గార్మెంట్ కార్మికుల ఆందోళనలు ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాలి గుడిపల్లిలో 80.75 శాతం పోలింగ్ నమోదు సూర్య, జ్యోతిక ప్రేమ కథపై నటుడు కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు: అన్యోన్యతకు అసలైన అర్థం వారేనంటూ ప్రశంసలు ప్రశాంత వాతావరణంలో ఎంపీటీసీ,జడ్పిటిసి ఎన్నికలు రామభద్రపురమండలలో74.60శాతం పోలింగ్ ఆషిక్ సుధీర్ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (GOAT) ట్రైలర్ రిలీజ్: యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అదరగొడుతున్న నటుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన విశాఖ రేంజ్ ఐ.జీ.పి. గోపీనాథ్ జట్టి మండలంలోని పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే శంబంగి *గంట్యాడలో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ సంచలన విజయం: ఛత్తీస్‌గఢ్‌పై ఒక్క వికెట్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్... *జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి * అక్టోబర్‌లో సుమారు 74 విమానాలను డెలివరీ చేసిన ఎయిర్‌బస్ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్....

పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన సాధారణ పరిశీలకులు తేజ్ భరత్...

Select Suryaa Now
పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన సాధారణ పరిశీలకులు తేజ్ భరత్...

విజయనగరం, సూర్య : ​జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల సాధారణ పరిశీలకులు తేజ్ భరత్ గురువారం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతున్న రాజాం, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఓటింగ్ సరళిని గమనించడంతో పాటు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని స్థానిక అధికారులను ఆదేశించారు.
అనంతరం, రాజాం నియోజకవర్గానికి సంబంధించి జీఎంఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లతో పాటు కౌంటింగ్ సెంటర్‌ను ఆయన పరిశీలించారు. పోలింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు చేపట్టిన రక్షణ చర్యలు, కౌంటింగ్ రోజున చేపట్టాల్సిన ఏర్పాట్లపై అక్కడి అధికారులతో సమీక్షించి, పలు సూచనలు చేశారు.