BREAKING
ఎస్సై ఓం ప్రకాష్ కు ఘన సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం మత్స్యకారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన గొల్ల నరసింహ యాదవ్ సోదరులకు ఘన సన్మానం. మల్లూరు గుట్టకు మహిళల పాదయాత్ర నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలకు ఘన సత్కారం.. ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన డిపిఓ. ఎంపీడీవో డిప్యూటీ ఎంపీడీవో సాలూరు రైలు బండిని పునరుద్ధరించండి కశ్మీర్ లోయ, చీనాబ్ వ్యాలీలో వరుస ఉగ్రదాడులు: భద్రతా బలగాల విజయాలకు ఎదురైన కొత్త సవాల్! తొలి రోజు నామినేషన్లకు స్పందన దశదిన కర్మ కు హాజరైన సర్పంచ్.. బండి స్వామి పీఎస్ఎల్వీ రీ-ఎంట్రీపై తొందరపాటు తగదు.. అనంతగిరి లో అందుబాటులోకి వచ్చిన ఏకలవ్య పాఠశాల

ప్రమాదకర స్థాయిలో కళ్యాణపులో రిజర్వాయర్ నీటిమట్టం

Select Suryaa Now
ప్రమాదకర స్థాయిలో కళ్యాణపులో రిజర్వాయర్ నీటిమట్టం

 


రావికమతం నవంబర్ 15 మేజర్ న్యూస్:

కార్తీకమాసం లో  రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ  కళ్యాణపులోవ రిజర్వాయర్‌కు పిక్నిక్ వచ్చే సందర్శకులు  అప్రమత్తంగా ఉండాలని కొత్తకోట ఎస్సై శ్రీనివాస్. ఆదివారం తెలిపారు. ప్రస్తుతం.రిజర్వాయర్ లో నీరు అధికంగా ఉండడమే గాక నాచు పట్టి  ఉందని చెప్పారు . ప్రాణం చాలా విలువైనది అయినందున రిజర్వాయర్ లోకి  స్థానానికి  దిగరాదని హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు