BREAKING
ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికిన ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు! పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజాపాలనపరివేద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ పనీర్ vs సోయా చంక్స్.. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా? విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు మానవత్వం చాటుకున్న శాలపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వాల్ అడవుల్లో విద్యార్థుల సందడి భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ.. ఐదో రోజుకే 220 కోట్ల మార్క్ దాటేసిన అజయ్ దేవగన్ చిత్రం! ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. : రంగారెడ్డి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మిట్స్‌లో ఐఈఈఈ ఎక్స్‌ప్లోర్,ఓపెన్ సైన్స్‌పై అవగాహన సదస్సు అంగన్వాడీ కేంద్రాల్లో బీజేపీ నాయకుల పర్యటన

ప్రభుత్వం ఆదుకోవాలని

Select Suryaa Now
ప్రభుత్వం ఆదుకోవాలని
  •  ఎమ్మెల్యే  ఎన్ఈఆర్ కి వినతిపత్రం అందించిన ఆశా కార్యకర్తలు
    రణస్థలం: ఎచ్చెర్ల నియోజకవర్గం లో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలు శాసనసభ్యులు నడుకుదిటి ఈశ్వరరావు( ఎన్ఈఆర్ )ని కలిసి తమ సమస్యల పై వినతి పత్రం అందించారు. కనీస వేతనాలు చెల్లించి ఆశా వర్కర్లను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.  అన్ని రకాల సెలవులు అమలు చేయాలని కోరిన ఆశా వర్కర్లు. వారాంతపు సెలవులు, నేషనల్ హాలిడేస్, పండుగ సెలవులు కల్పించేల ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళమని ఎమ్మెల్యేకి విన్నపం చేసారు.వారి సమస్యలను సావదానంగా విన్న ఎమ్మెల్యే ఎన్ఈఆర్  ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో టీడీపీ ఇంచార్జ్ లంక శ్యామలరావు, పిసిని జగన్నాధం నాయుడు  ,పిన్నింటి భానోజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.