BREAKING
జగ్గయ్యపేట మున్సిపాలిటీ పై వైస్సార్ సీపీ జెండా ఎగరడం కాయం... పీటీ ఉష 42 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన అథ్లెట్ విత్య రామరాజ్ ను అభినందించిన హీరో ధనుష్! మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజా జీవితంపై ఏపీ కేబినెట్ కీలక తీర్మానం: చంద్రబాబు ప్రశంసలు సీఎం చంద్రబాబుతో మంత్రి నారాయణ భేటీ: రాజధాని భూములపై కీలక చర్చ విజయవాడలో పండుగల సందడి.. సరస్ మేళా, దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్‌తో నగరానికి కొత్త శోభ ఆసరా కోసం.. వృద్ధురాలి అవస్థలు! పంట పండించే రైతు లేకపోతే ప్రపంచానికే మనుగడలేదు. గొట్టిపాటి లక్ష్మి నాకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఈ సినిమా.. 'గరివిడి లక్ష్మి' ట్రైలర్ వేడుకలో నటి ఆనంది భావోద్వేగం! ప్రజల ఆరోగ్య భద్రతకు అండగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కళాశాలకు ఇన్వర్టర్ సిస్టం బహుకరణ చింతలపూడిలో చట్టాలపై అవగాహన సదస్సు ఉరవకొండ గురుకుల పాఠశాలలో కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ తనిఖీ టి. నర్సాపురంలో పేద విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం అంతరిక్ష విజ్ఞానాన్ని అధ్యయనం చేసి సృజనాత్మక ఆవిష్కరణలకు విద్యార్థులు బాటలు వేయాలి- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

పోస్ట్ ఆఫీస్ ద్వారా భక్తులకు దసరా ప్రసాదం. పోస్టల్ ఇన్స్పెక్టర్

Select Suryaa Now
పోస్ట్ ఆఫీస్ ద్వారా భక్తులకు దసరా ప్రసాదం. పోస్టల్ ఇన్స్పెక్టర్

దసరా పండుగ సందర్భంగా భక్తులు అమ్మవారి ప్రసాదం కోసం ఎక్కడికక్కడ సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, తమ దగ్గరలోని పోస్ట్ ఆఫీసుల ద్వారానే పొందే సదవకాశాన్ని పోస్టల్ శాఖ కల్పించిందని అద్దంకి పోస్టల్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. కేవలం 116 రూపాయలు చెల్లించి భక్తులు ఈ ప్రసాదం బాక్స్‌ను స్థానిక పోస్ట్ ఆఫీసుల ద్వారా పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ బాక్స్‌లో అమ్మవారి లాకెట్, దారం, అమ్మవారి బుక్, కుంకుమ అక్షతలు మరియు ప్రసాదం అనే ఐదు రకాల వస్తువులు లభిస్తాయని తెలిపారు. దూర ప్రాంతాల నుంచి ప్రసాదం కోసం వెళ్లలేని భక్తులు ఈనెల 11 నుంచి తమ సమీపంలో పోస్ట్ ఆఫీస్ కల్పించే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అశోక్ కుమార్ కోరారు.