BREAKING
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది-మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న 'రణబాలి' కోబలి సాంగ్.. 20 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూకుడు! 94వ ఎయిర్ఫోర్స్ దినోత్సవం మాజీ సైనికుల సంక్షేమానికి అండగా ఉంటాం.......ఎమ్మెల్యే ధూళిపాళ్ళ 'రామాయణ' నుంచి సంచలన అప్‌డేట్.. జటాయువు పాత్రలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్! కరీంనగర్ జిల్లాలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం అద్దంకిలో విశ్రాంత ఉద్యోగుల సంఘం 42వ ఆవిర్భావ దినోత్సవం. జగన్మాత దివ్యదర్శనంతో పులకించిన దర్శకుడు బోయపాటి శ్రీను 'ఖలిఫా' బాక్సాఫీస్ ఫలితంపై దర్శకుడు వైశాఖ్ ఆసక్తికర స్పందన.. పృథ్వీరాజ్ సుకుమారన్‌పై కక్షగట్టడం వల్లే ఫ్లాప్ అంటూ పోస్ట్ వైరల్! కావలి చైర్మన్ అభ్యర్థిగా రాజ్ కుమార్ చెరదా? బాలికలకు హెచ్‌పీవీ టీకాతో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు అడ్డుకట్ట ఆస్కార్‌కు భారత్ అధికారిక ఎంట్రీగా మరాఠీ చిత్రం 'గొంధళ్'.. నిజంగానే ఆ స్థాయి అర్హత ఉందా? కూటమిలో సీట్ల లొల్లి-తేలని పంచాయితీ -మేయర్, ఛైర్మన్ సీట్లపై పవన్ సీరియస్ -రెండు గంటల పాటు చంద్రబాబు, మనోహర్, మాధవ్ మంతనాలు -పల్లా శ్రీనివాస్‌కు అప్పగింత కుందుర్పి ఎం జె పి బాలుర వసతి గృహంలో ఎమ్మెల్యే సహకారంతో నీటి సమస్యకు పరిష్కారం. 'కాఫీ విత్ కరణ్' సీజన్ 9.. సల్మాన్ ఖాన్‌ను అదే ప్రశ్న అడిగిన కరణ్ జోహార్! విద్యుత్ షాక్ తో రైతు జయరామిరెడ్డి మృతి

పిల్లలతో డీ ఎస్ పి నర్సింహమూర్తి ఆత్మీయ పలకరింపు

Select Suryaa Now
పిల్లలతో డీ ఎస్ పి నర్సింహమూర్తి  ఆత్మీయ పలకరింపు

ఇరగవరం సూర్య న్యూస్:మండలంలోని కాకిలేరులో స్థానిక ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా తాడేపల్లిగూడెం డి.ఎస్.పి నర్సింహామూర్తి పిల్లలతో కాసేపు గడిపారు. ఏమి చదువుతున్నారు? ఎలా చదువుతున్నారు? బాగా చదువుకోండి అంటూ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. తమలా కష్టపడి చదివితే ఉన్నత స్థానాలను సంపాదించవచ్చునని అన్నారు. ఆటపాటలతో పాటు చదువు అవసరమన్నారు. సెలవుల్లో మొబైల్ ఫోన్ వాడకం కంటే పుస్తకాలు చదువుకోవడం మంచిదని విద్యార్థులకు సూచనలుచ్చారు 

దాయం దొరబాబు, రిపోర్టర్, ఇరగవరం పశ్చిమ గోదావరి జిల్లా