BREAKING
మహంకాళి ఆలయ ఆర్చ్‌పై దాతల పేర్ల వివాదం..! * రూ.12 లక్షలతో ఆర్చ్ నిర్మిస్తే.. దాతగా మరో పోలీస్ అధికారి పేరు ! అసలైన దాతలకు అన్యాయం ! చైనా సంస్థల కొనుగోలుకు ఇటలీలో ఉత్పాదక ప్లాంట్లు అందుబాటులో లేవు వెనెజువెలా నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుడిపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా ఐసీఐసీఐ లంబార్డ్ త్రైమాసిక ఫలితాల జోరు జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ షేర్లలో 47 శాతం ర్యాలీకి అవకాశం: ఆకర్షణీయమైన వాల్యుయేషన్లతో ‘బై’ రేటింగ్ ఇచ్చిన మోతీలాల్ ఓస్వాల్! కేఎండీఎస్ ట్యాంక్ తయారీ సంస్థలో జర్మనీ ప్రభుత్వం భారీ వాటా కొనుగోలు దిశగా చర్చలు నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయం. మరోసారి లాయర్‌గా కీర్తి సురేష్.. ‘సత్యవాన్ సావిత్రి’ అఫీషియల్ టీజర్ రిలీజ్! కొమ్ము గోపాల్‌రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మంచిర్యాలలో నలుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్ డబల్ ఇంజిన్ సర్కార్ తో రాష్ట్రం మరింత అభివృద్ధి : ఎమ్మెల్యే బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ ట్రెడిషనల్ లుక్.. లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్! పొన్నూరులో స్నేహ మ్యాక్స్ బాధితుల ఆవేదన - రూ.36 కోట్ల డిపాజిట్లు తిరిగి ఇవ్వాలని డిమాండ్ టెక్ కంపెనీ బెండింగ్ స్పూన్స్‌లో 4 శాతానికి పెరిగిన వాటా రామాయణం ట్రైలర్ 2 లాంచ్ ఈవెంట్.. బెంగళూరులో రణ్‌బీర్ కపూర్, యశ్ సందడి!

పేదలకు సిఎంఆర్ఎఫ్ కొండంత భరోసా :ఎమ్యెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి

Select Suryaa Now
పేదలకు సిఎంఆర్ఎఫ్ కొండంత భరోసా :ఎమ్యెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి

పేదలకు సిఎంఆర్ఎఫ్ కొండంత భరోసా :ఎమ్యెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి 
కనిగిరి ,మేజర్ న్యూస్ :అనారోగ్యంతో ప్రయివేటు వైద్యశాలల్లో చికిత్స పొందుతూ భారీగా వైద్య ఖర్చులు చేసిన పేద,మధ్య తరగతి కుటుంబాలకు సిఎంఆర్ఎఫ్ ఎంతో భరోసా కల్పిస్తున్నదని ఎమ్యెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు .మంగళవారం స్థానిక అమరావతి గ్రౌండ్ లో కనిగిరి నియోజకవర్గానికి చెందిన 141 మంది లబ్ధిదారులకు 70 లక్షలు విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు .ఈ సందర్భంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తున్నదని తెలిపారు .ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద కుటుంబాలను పెద్ద కొడుకులా ఆదుకుంటున్నారని పేర్కొన్నారు .అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పధకాలు ,వైద్య సహాయం త్వరితగతిన అందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు .ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు షేక్ ఫిరోజ్ ,అహ్మద్ ,కొల్లూరి శ్రీను ,కె మధు ,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు .