BREAKING
చైనా రియల్ రంగంలో పీఏజీ సంస్థ డీల్ బ్లూప్రింట్ రూపకల్పన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవితవ్యంపై పెరుగుతున్న చర్చ ఆటోమొబైల్ మార్కెట్‌లోనూ నిలకడగా ఫోర్వియా త్రైమాసిక ఆదాయాలు పెరిగిన ఇంధన ధరల భారం..వేతనాలు ఫ్రీజ్ చేయడంపై రాయ్‌ఎయిర్ ఆలోచన టేకోవర్ సమయంలో సీఈవో వేతన నిబంధనల్లో గ్లెన్‌కోర్ కీలక నిర్ణయం డిసెంబర్‌లో వడ్డీ రేట్ల పెంపుపై జపాన్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం జర్మనీలో వ్యూహాత్మక మార్పు దిశగా ఏఎఫ్‌డీ పార్టీ అడుగులు బంగ్లాదేశ్‌లో భారీగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ వస్త్ర పరిశ్రమ కార్మికుల ఆందోళనలు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు చైనా-ఒమన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కంబదూర్ జెడ్పి స్థానంపై కూటమిలో లొల్లి... రగ్బీ రాష్ట్ర స్థాయిలో శ్రీ సుధ విద్యార్థికి గోల్డ్ మెడల్ ఇవాళ హైదరాబాద్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. తెలంగాణ వేదికగా కాంగ్రెస్‌పై విరుచుకుపడేందుకు బీజేపీ వ్యూహం చంద్రుగొండలో ఉచితంగా ఎమ్మెల్సీ ఓటు నమోదు కార్యక్రమం మధ్యంతర ఎన్నికల ప్రచార హోరు..అయోవా, కాన్సాస్‌లలో ట్రంప్ పర్యటనలు

ఓటుహక్కు వినియోగించుకున్న జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థి నరేంద్రుల వినీత

Select Suryaa Now
ఓటుహక్కు వినియోగించుకున్న జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థి నరేంద్రుల వినీత

వాగ్దేవి కాలేజీలో ఓటు హక్కు వినియోగించుకున్న చైర్మన్ అభ్యర్థి నరేంద్రుల వినీత

జగ్గయ్యపేట, నవంబర్ 1 (మేజర్ న్యూస్):

జగ్గయ్యపేట పురపాలక సంఘ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చైర్మన్ అభ్యర్థి శ్రీమతి నరేంద్రుల వినీత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణంలోని వాగ్దేవి కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఆమె ఓటు వేశారు.

ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద ఆమె కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడికి కల్పించిన విలువైన హక్కు అని తెలిపారు. పట్టణ భవిష్యత్తు, అభివృద్ధి దిశను నిర్ణయించడంలో ప్రజల ఓటు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

 

 

 

రిపోర్టర్ :-శివ జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా