BREAKING
రామాయంపేటలో కేటీఆర్‌కు ఘన స్వాగతం టిపి టి ఎఫ్ నూతన కమిటీ ఎన్నికలు అభివృద్ధిని చూసి ఓటు వేయండి - కాపా శ్రీనివాసరావు జాహ్నవి గెలుపే లక్ష్యంగా పువ్వాడి ఎన్నికల ప్రచార పర్వం కేసీఆర్‌తోనే రైతులకు భరోసా కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు తప్పని తిప్పలు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి పురుగుల మందు తాగిన ఒక వ్యక్తి విషమించడంతో మృతి. ఓటు హక్కు వినియోగించుకున్న టిడిపి సీనియర్ నేత కొవ్వలి నాయుడు నరసాపురం, సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం నియోజకవర్గ అధ్యక్షుడిగా జనగామ శ్రీనివాస్ గౌడ్ సకల జీవకోటి భగవంతుని కుటుంబమే ఆగిరిపల్లి సెగ్మెంట్‌-1లో కూటమి ఎన్నికల ప్రచారం ఢిల్లీలో జాతీయ స్థాయి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అందోల్ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల హామీ నిలబెట్టుకున్న సర్పంచ్.. పెళ్లి కుమారుడికి రూ.10,116 ఆర్థిక సాయం ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు తాండూరులో పలు శుభకార్యాల్లో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మన ఓటు మన హక్కు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి షేక్ హఫిజున్నీసా

ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి

Select Suryaa Now
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ :   నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి  ఆదివారం ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.నెల్లూరు నగరంలోని సంతపేట పి.ఎం.ఆర్.  మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఉదయాన్నే చేరుకున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి  సాధారణ ఓటరుగా క్యూలైన్‌లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదని, ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి పౌరుడి ఓటు కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.  ప్రజలందరూ తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని, నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సంక్షేమం, సమగ్ర పురోగతిని దృష్టిలో ఉంచుకుని ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.