BREAKING
దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న మెట్రో రైలు వ్యవస్థ పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రైవేటీకరణ ను టెండర్లు తక్షణమే నిలిపివేయాలి రూ.1100 కోట్లకు పైగా విలువైన ఆస్తుల నగదీకరణకు అంతర మంత్రిత్వ శాఖ సిఫార్సు పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపు. ఘనంగా జనసేన విజయ కేతనం ర్యాలీ ప్రశాంతంగా చీరాల, వేటపాలెంలో ముగిసిన పోలింగ్ దర్శి లో వెళ్లివేసిన ఆధ్యాత్మికత శోభ. బిజెపి పార్టీ బలోపేతం కు సమిష్టిగా కృషి చెయ్యండి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ టీడీపీ - బీజేపీ శ్రేణుల మధ్య రాళ్లదాడి వాతావరణ మార్పుల అనుకూల నిధుల్లో తీవ్ర అంతరం ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన అబ్జర్వర్ అధికారికంగా చేరని ఓటర్ స్లిప్పులు అధికారులు, ఎస్ఈసీ మాఫియాలా మారారు.. పాలకొండ డిగ్రీ కళాశాలలో రిసెప్షన్ మరియు స్ట్రాంగ్ రూమ్ కేంద్రం తనిఖీ బంగాళాఖాతంలో వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ప్రాంతీయ పరిశోధన నెట్‌వర్క్ ప్రారంభం

ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీపీ అభ్యర్థి మోర్ల స్వరూపరాణి

Select Suryaa Now
ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీపీ అభ్యర్థి మోర్ల స్వరూపరాణి

నగరం, మేజర్ న్యూస్: 
కూటమి పార్టీలు బలపర్చిన టిడిపి నగరం ఎంపీటీసీ, ఎంపీపీ అభ్యర్థి మోర్ల స్వరూపరాణి, మాజీ జడ్పిటిసి సభ్యురాలు మాన్యం నాగమణి గురువారం నగరంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్వరూపరాణి మాట్లాడుతూ తనను సొంత బిడ్డగా అభిమానించి, ఆదరించి పార్టీ విజయానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.