BREAKING
తెలంగాణతో పాటు మూడు రాష్ట్రాల్లో కనీస మద్దతు ధరకు పప్పుధాన్యాల కొనుగోలుకు కేంద్రం ఆమోదం జీవ వైవిధ్యంతోనే మానవ మనుగడ గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-3 పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం పలు నూతన డిజిటల్ సేవలను ప్రారంభించనున్న రక్షణ మంత్రి ఫార్మసీలో మేనేజ్మెంట్ కోటా సీట్లను పెంచాలి కాంస్య పోరులో పరాజయం పాలైన అస్మిత డే భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న ఆయుష్ సేవలు మషాఅల్లా ఎంటర్‌ప్రైజెస్ పేరుతో భారీ మోసం.. స్క్రబ్బర్ల వ్యాపారం పేరుతో రూ. 500 కోట్ల వసూలు ఈసీఐఎల్‌లో హిట్ అండ్ రన్.. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వారిపైకి దూసుకెళ్లిన కారు ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన బాక్సర్ ప్రియా ఘంఘస్‌కు రాష్ట్రపతి అభినందనలు హెలిప్యాడ్ వద్ద సీఎం రేవంత్‌రెడ్డికి స్వాగతం పలికిన ఆకుల నరసన్న పటేల్ సిద్ధార్థ్ మల్హోత్రా 'ది వ్వాన్' మూవీ కలెక్షన్ల జోరు: రూ. 48 కోట్లు దాటిన వసూళ్లు విమానంలో పెను ప్రమాదం తప్పిన వైనం.. కాక్‌పిట్‌లో పైలట్, కో-పైలట్ మధ్య ఘర్షణ రహదారుల దుస్థితిపై ఎమ్మెల్యే పంచకర్ల సీరియస్.. ఆర్ అండ్ బి అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ పట్టివేత

ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ ప్రక్రియను పూర్తి చేయాలి..జిల్లా ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ బి.నవ్య ఐఏఎస్

Select Suryaa Now
ఓటర్ల జాబితా  సంక్షిప్త సవరణ ప్రక్రియను  పూర్తి చేయాలి..జిల్లా ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ బి.నవ్య ఐఏఎస్

అమలాపురం మేజర్ న్యూస్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియను నిబంధనల మేరకు సమర్థవంతంగా నిర్వహించి, అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ బి.నవ్య ఐఏఎస్ ఎన్నికల అధికారులను ఆదేశించారు.బుధవారం స్థానిక కలెక్టరే ట్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ బి నవ్య జిల్లా కలెక్టర్ డాక్టర్ రవిరాల మహేష్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ వై.ఖోమ్.నైడియా దేవి తో కలిసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) -2026  ప్రక్రియపై ఈ ఆర్ ఓ లు, రాజకీయ ప్రజాప్రతినిధులతో డ్రాఫ్ట్ రోల్, నోటీస్ మరియు హియరింగ్ ఫారం - 6,6A,7,8 పెండింగ్ కేసులు  వంటి అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ బి నవ్య ఐఏఎస్ మాట్లాడుతూ జిల్లాలో ప్రక్రియలో భాగంగా నమోదైన మొత్తం 57,902 కేసులకు సంబంధించి విచారణ (హియరింగ్) ప్రక్రియ పూర్తయిందని అధికారులు ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ కు వివరించారు. విచారణ ప్రక్రియ ఆధారంగా అక్టోబర్ 12వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు త జిల్లాలో ప్రస్తుతం ఫారం–6 కింద కొత్త ఓటరు నమోదుకు సంబంధించి 1,462 దరఖాస్తులు, ఫారం–6A కింద 5 దరఖాస్తులు, ఫారం–7 కింద 199 దరఖాస్తులు, ఫారం–8 కింద 986 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు వివరించారు.
ముఖ్యంగా ముమ్మిడివరం, రాజోలు నియోజకవర్గాల్లో ఫారం–8 దరఖాస్తుల తిరస్కరణ శాతంపలు వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తూ ఫారం–8 దరఖాస్తులను పునఃపరిశీలించాలని, అవసరమైన చోట దరఖాస్తుదారుల వివరాలు, సమర్పించిన ఆధారాలను పరిశీలించి నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దరఖాస్తుల పరిష్కారంలో పారదర్శకత, నిష్పాక్షికత పాటించాలని స్పష్టం చేశారు.అలాగే వారాంత ఫారాల జాబితా సంబంధిత సంప్రదింపు నంబర్లతో అందుబాటులో ఉన్నందున, అర్హత కలిగిన ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి సుబ్బారావు, రామచంద్రాపురం మమ్మిడివరం అమలాపురం రాజోలు గన్నవరం కొత్తపేట ఈ ఆర్ వో లు ఏ.సరళావతి, జి మమ్మీ పి విజయ భాస్కర్ డి రాంబాబు కే సురేష్ కుమార్ జి వి సత్యనారాయణ, జిల్లా పరిపాలన అధికారి కే నాగలక్ష్మమ్మ, కాంగ్రెస్, బిజెపి వైఎస్ఆర్సిపి రాజకీయ పార్టీ ప్రతినిధులు వడ్డీ నాగేశ్వరావు భాస్కర్ రావు,నరసింహారావు తదితరులు పాల్గొన్నారు