BREAKING
'మిస్టర్ కూల్' ధోనీ సూత్రంతోనే టీమిండియాను ఓడించాం : విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ ఆత్మకూరులో కెవిపి ఎస్ జెండా ఆవిష్కరణ దసరా ఉత్సవాలకు బాలినేని శ్రీనివాసులు రెడ్డిని ఆహ్వానించిన వేణుగోపాల్ రెడ్డి భవిష్యత్ అవసరాల దూరదృష్టితోనే కొత్త రహదారుల నిర్మాణం మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి శింగనమలలో రేపు మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటన... పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి... రేపు కలెక్టరేట్ లో పి.జి.ఆర్.ఎస్, రెవెన్యూ క్లినిక్ ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా వత్సవాయిలో విస్తృత వాహన తనిఖీలు ఘనవిజయమే లక్ష్యంగా ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికలపై ఎన్ డి ఏ కూటమి కీలక భేటీ పాకిస్థాన్ హనీట్రాప్ ఉచ్చులో భారత నావికాదళ సెయిలర్ రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఆర్షిత రేచల్ ఎంపిక 2030 నాటికి భారతీయ పర్యాటకుల బసను రెట్టింపు చేయడమే లక్ష్యం: జర్మనీ పర్యాటక బోర్డు కీలక ప్రకటన తీరంలో పుట్టగొడుగుల్లా దుకాణాలు* నగర అభివృద్ధికి పునాదులు వేసిన మహానుభావుడు స్వర్గీయ మాజీ శాసనసభ్యులు పునుగుపాటి రూ.54 లక్షల రైస్‌మిల్లు బిల్లులపై రగడ యుద్ధ విమానాల కొరతపై వైమానిక దళ చీఫ్ ఆందోళన

ఓం శక్తి అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు విచ్చేయండి

Select Suryaa Now
ఓం శక్తి అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు విచ్చేయండి

 

- తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబుకి ఆహ్వానం
 

మదనపల్లె,మేజర్ న్యూస్ : అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి పట్టణం బైపాస్ రోడ్డు,సాయిబాబా మందిరం ఎదురుగా నూతనంగా నిర్మించిన శ్రీ ఓం శక్తి అమ్మవారి దేవస్థానం విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు.ఈ నేపథ్యంలో తెలుగు యువత నాయకులు ఉమేష్ బోనాల,సాయిలోకేష్ తదితరులు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబును ఆదివారం మర్యాద పూర్వకంగా కలిసి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ఆహ్వాన పత్రికను అందించారు.ఇందులో భాగంగా ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమ వివరాలను తెలియజేసి,అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.ఈ సందర్భంగా శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధిగాంచారన్నారు.అమ్మ వారిపై భక్తులకు అపారమైన నమ్మకం ఉందన్నారు.అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు తప్పక హాజరవుతానని ఆయన వెల్లడించారు.