దసరా ఉత్సవాలకు బాలినేని శ్రీనివాసులు రెడ్డిని ఆహ్వానించిన వేణుగోపాల్ రెడ్డి
పుంగనూరు :
మండల పరిధిలో చదళ్ళ గ్రామంలో చౌడేశ్వరి దేవి అమ్మవారి దసరా ఉత్సవాలు ఈనెల 11న ప్రారంభం కానున్నాయి ఈ ఉత్సవములుకు మాజీ మంత్రివర్యులు జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ని ఆలయ ధర్మకర్త, ఎన్ వి ఆర్ ట్రస్ట్ అధినేత, జనసేన పార్టీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి దసరా ఉత్సవముల కు ఆహ్వానించడం జరిగిందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు