BREAKING
ఇంటి ఆడబిడ్డగా ఆదరించి గెలిపించండి... పెరుమళ్ళపల్లి పంచాయతీని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తాం... వైసీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థి ఆర్ గౌతమి జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపికకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి - జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా భారత ప్రభుత్వ రుణపత్రాల దిగుబడి స్వల్పంగా తగ్గింది.. బాండ్ మార్కెట్లో కొనుగోళ్ల మద్దతు! నల్ల సముద్రం, ఇంధన కేంద్రాలపై దాడుల నిలిపివేత ప్రతిపాదనకు పుతిన్‌ వెనుకడుగు.. శాంతి చర్చల ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ! నంద్యాల జిల్లాలో రెండో రోజు భారీగా నామినేషన్ల దాఖలు - 11 మండలాల్లో సర్పంచ్ స్థానాలకు 591, వార్డు సభ్యుల స్థానాలకు 2,112 నామినేషన్లు -జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా కొత్తూరు యంపిపి గా నాగమణి,వైస్ యంపిపి అరుణ్ కుమార్. థైరాయిడ్ సమస్య ఉన్నవారు తీసుకోవాల్సిన పోషకాహారాలు.. నిపుణుల సూచనలివే! అభివృద్ధి ప్రభుత్వాన్ని ఆదరించండి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి మెలియాపుట్టి ఎంపీపీగా బైరసింగి దినకర్.. వైస్ ఎంపీపీగా సలాన రోహిణి ఏకగ్రీవ ఎన్నిక నూతన ఎంపీపీకి ప్రెస్ క్లబ్ ఘన సన్మానం పొన్నూరు మున్సిపాలిటీ 11వ వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న……. ఎమ్మెల్యే దూళిపాళ్ళ తీపి పదార్థాలు ఇష్టమా.. రోజుకు ఎంత చక్కెర సురక్షితమో తెలుసుకోండి! సోమాలియా నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ రాయబారి వెళ్లిపోవాలని ఆదేశం.. ఇరు దేశాల మధ్య తీవ్ర దౌత్య సంక్షోభం! పాలెం బ్రిడ్జ్ స్కూల్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు.

నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ప్రమాణ స్వీకారం

Select Suryaa Now
నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ప్రమాణ స్వీకారం

 

శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

పాతపట్నం  నవంబర్ 19, మేజర్ న్యూస్:పాతపట్నం మండలంలో నూతనంగా ఎన్నికైన మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవంలో  నియోజకవర్గ శాసనసభ్యులు  మామిడి గోవిందరావు  పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని, బాధ్యతను గౌరవిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు.గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సమిష్టిగా పనిచేస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించాలని నూతన ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సీమ మీనాక్షి, వైస్ ఎంపీపీ పైల ప్రియాంక, తెంబూరు ఎంపీటీసీ అన్నెపు. ఉమామహేశ్వరరావు, కూర్మాపు రామారావు, కలమట భుజంగరావు, ఆస్పాన రాంబాబు 18 మంది  ఎంపీటీసీలు పాల్గొన్నారు.