నూతన వధువును ఆశీర్వదించిన ప్రజాపతి
పామూరు, మేజర్ న్యూస్ : సిఎస్ పురం
మండల పరిధిలోని కందర్లకుంట అగ్రహారం గ్రామంలో చీర్లదిన్నె మాలకొండ రాయుడు, సుభాషిని దంపతుల కుమార్తె మమత వివాహం మంగళవారం జరిగింది. ఈ వేడుకకు శ్రీ కుమ్మర శాలివాహన సంఘం అధ్యక్షులు గురజాల శ్రీనివాసులు (ప్రజాపతి) హాజరై నూతన వధువు ను ఆశీర్వదించారు. నవ దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.