నంద్యాలలో భార్య తో గొడవపడి భర్త అత్మహత్య
నంద్యాల అర్బన్:నంద్యాల క్రాంతి నగర్ చెందిన నాగేంద్ర ప్రసాద్ భార్యతో గొడవ పడి అత్మహత్యకు పాల్పడ్డాడు. అదివారం భార్యతో ఘర్షణపడి రైలులో విశాఖపట్నం వెళ్ళాడు.తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు సేవించి అత్మహత్య యత్నంకు పాల్పడ్డాడు.స్థానికులు నాగేంధ్ర ప్రసాద్ ను జిజిహెచ్ కు తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూన్నారు.