BREAKING
నిత్యం పండ్లు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: సహజ సిద్ధమైన విటమిన్లు, ఫైబర్‌తో పరిపూర్ణ ఆరోగ్యం ఇరువురు తహసీల్దార్ లు, ఇరువురు డిప్యూటీ తహసిల్దార్ లపై క్రమశిక్షణ చర్యలు. తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.95 లక్షలు నిత్యం పప్పులు, శనగలు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: ఆరోగ్యానికి ప్రొటీన్, ఫైబర్ పెన్సిలిన్ పెన్షన్లు అందని పేదలకు బొండా ఉమా అండ * సొంత నిధులతో ప్రతినెలా ఆర్థిక సాయం రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ స్పీచ్: అభిమానులకు మాస్ ప్రామిస్ పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు మానకొండూరులో పాత ఇనుప సామాను దుకాణంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి: 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విధానాలపై అధికారులకు శిక్షణ సరస్ మేళాకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రాత్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత డీలర్ల సమస్యలు పరిష్కరించాలి తాసిల్దార్ కు వినతి పత్రం అందించిన డీలర్లు రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి తహశీల్దార్‌కు 46 మంది డీలర్ల వినతిపత్రం ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు - సురక్షితంగా బాలుడి అప్పగింత. - ముగ్గురు నిందితుల అరెస్ట్

నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల సమన్వయకర్తగ పగడాల రమణ!

Select Suryaa Now
నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల సమన్వయకర్తగ పగడాల రమణ!

పుంగనూరు మేజర్ న్యూస్ :

పట్టణంలోనిజనసేనకార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణ డి సి బి  చైర్మన్ పగడాల రమణ మాట్లాడుతూనియోజకవర్గం అసెంబ్లీఎన్నికలసమన్వయకర్తలుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తనను  నియమించారని తనతోపాటు గంగాధర్‌, పాముల హరి లను నియమించారని తెలిపారు.  పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న తనకు తగిన గుర్తింపు లభించిందన్నారు. ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని జనసేన పార్టీ విజయానికి కృషి చేస్తామని  తెలిపారు.

రిపోర్టర్: రెడ్డి గౌని రెడ్డప్ప పుంగనూరు నియోజకవర్గం అన్నమయ్య జిల్లా