BREAKING
కూటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తాం రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఏపిఎస్ ఆర్టీసీ మాజీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం అమెరికా లో మృతి పురుషోత్తమపట్నంలో కూటమి జోరు.. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి జిల్లాలో సెక్షన్ 144 పటిష్టంగా అమలు చేస్తున్నాం : కలెక్టర్ హిమాన్షు శుక్ల పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న 120 మంది ఉద్యోగులు కొనసాగుతున్న కృత్రిమ గాజుల తయారీ శిక్షణ. *మోడల్ స్కూల్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి* గ్రామాల అభివృద్ధికి అడ్డుపడ్డారు.. ఓటుతో బదులివ్వండి ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులు పోలీసుల రక్తదాన శిబిరంలో ఉత్సాహంగా పాల్గొన్న యువత *నిజాయితీ చాటుకున్న విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగి ప్రశాంత్* *పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను పోలీసుల సమక్షంలో బాధితుడికి అప్పగింత* విద్యార్థుల కళా ప్రతిభకు "సాధన 2026"వేదిక అక్టోబర్ 31 నుంచి మౌలానా ఆజాద్ జయంతి ఉత్సవాలు. : విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు. పలు పంటలను క్షేత్ర సందర్శనలో పరిశీలన. శాస్త్రవేత్తలు

నెల్లూరు 15వ డివిజన్‌లో వైసీపీ ప్రచార జోరు.. ప్రజల్లో ఉత్సాహం!

Select Suryaa Now
నెల్లూరు 15వ డివిజన్‌లో వైసీపీ ప్రచార జోరు.. ప్రజల్లో ఉత్సాహం!

నెల్లూరు రూరల్,  మేజర్ న్యూస్ :  ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి  ప్రజలకు విజ్ఞప్తి.  నెల్లూరు నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా నెల్లూరు తడికల బజార్ సెంటర్‌లో నిర్వహించిన  ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి.  ఈ ప్రచార కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ  పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి  హాజరై..  వైసీపీ మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి, 15వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి కామాక్షి దేవిగారితో  కలిసి.. రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా  అభ్యర్థులు ప్రజలకు అభివాదం చేస్తూ.. ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని కోరారు. జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి, మేయర్ గా ఆనం విజయకుమార్ రెడ్డిగారిని, 15వ డివిజన్ కార్పొరేటర్ గా కామాక్షి దేవి గారిని గెలిపించాలని.. ప్రజలకు విజ్ఞప్తి చేశారు.