BREAKING
అర్ధనారీశ్వర స్వామి దేవస్థానంలో ఆకాశదీపం డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ ఆధ్వర్యంలో ఘనంగా గోపినాథ్ జన్మదిన వేడుకలు యువతను ఆగం చేస్తున్నా మోడిఫైడ్ బైక్ సైలెన్సర శబ్దం .... పట్టించుకోని తల్లిదండ్రులు.... విజేత, కటకం కుమారస్వామిని అభినందించిన ఎమ్మెల్యే ఆనందబాబు టాలీవుడ్‌లో కొత్త క్రైండ్‌గా మారిన మలయాళ బ్యూటీ అన.. నేటి కుర్రకారును ఆకట్టుకుంటున్న వైనం ప్రజారోగ్యమే లక్ష్యంగా బస్తీ దవాఖానాలో అవగాహన కార్యక్రమం జడ్పిటిసి హర్షిత్ రెడ్డి కి అభినందనలు తెలిపిన జనార్దన్ యాదవ్ గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన.. భద్రతా విధానాలపై ఐరోపా యూనియన్ పునరాలోచన చేయాలని తేల్చిచెప్పిన ఈయూ నేత టెరెసా రిబెరా అహ్మదాబాద్‌లో రూ. 1,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీపావళి వేడుకల్లో ప్రియుడితో సందడి చేసిన కృతి సనన్.. బాలీవుడ్ ప్రముఖుల హాజరు అమెరికా న్యాయశాఖ సివిల్ డివిజన్ అధిపతి రాజీనామా అమెరికా సుప్రీంకోర్టులో దివంగత బేస్‌బాల్ దిగ్గజం రాబర్టో క్లెమెంట్ కుటుంబానికి చుక్కెదురు డైమండ్ దిగ్గజం డీ బీర్స్‌లో వాటాను 30 శాతానికి పెంచుకోనున్న బోత్వానా మైత్రీ మూవీ మేకర్స్ ‘DNK’ ట్రైలర్ విడుదల: ఫుల్ ఆన్‌లైన్ బెట్టింగ్ మానియాతో నవ్వులు పూయిస్తున్న ఎంటర్‌టైనర్

నేడు విజయోత్సవ సభ

Select Suryaa Now
నేడు విజయోత్సవ సభ

పర్చూరు, మేజర్‌న్యూస్‌ :
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు  సారధ్యంలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్ కార్యాలయం ఆవరణలో గెలుపుగుర్రాల విజయోత్సవ సభ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. అఖండ మెజారిటీతో విజయం సాధించిన, పోటీ చేసిన ఎంపీటీసీ, జడ్పిటిసి సభ్యులకు అభినందన సమావేశం, పంచాయితీ ఎన్నికల సమరానికి దిశా నిర్దేశం సభ నిర్వహించనున్నారు. ఈ సభకు అందరూ హాజరు కావాలని కోరారు.  విజయం సాధించిన అభ్యర్థులందరూ ఆయా గ్రామాలలో ప్రజలకు నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సంబరాల నిర్వహించాలని కోరారు. 
సూర్య రిపోర్టర్‌ : షేక్‌ జానిభాష, ఇంకొల్లు.