BREAKING
క్వాల్‌కామ్‌లో ఉద్యోగాల కోత: భారత్‌లో 1,000 పోస్టులపై ప్రభావం బజాజ్ ఫైనాన్స్ రూ. 11,700 కోట్ల క్యూఐపీ: మార్కెట్ ధరపై 5% డిస్కౌంట్ నేటి పంచాంగం 12 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు (12-11-2026): 12 రాశుల ఫలితాలు అయ్యప్ప స్వామి దేవస్థానానికి రామిడి కళ్యాణి వినయ్ రెడ్డి దంపతుల విరాళం టాటా ఇన్వెస్ట్‌మెంట్ కొత్త ఛైర్మన్‌గా బహ్రామ్ వకీల్: నోయెల్ టాటా రిటైర్మెంట్ భారత కార్పొరేట్ల క్యూ2 ఫలితాలు: భారీగా పెరిగిన లాభాలు కుక్కల దాడిలో పసిపాప మృతి.. దిందా గ్రామంలో విషాదం! అనుమతులు ఒక్కలా.. నిర్మాణాలు మరోలా! హీరోగా నిలదొక్కుకోవడం ఆషామాషీ కాదు.. సుధీర్ కష్టం చాలా గొప్పది: మంచు మనోజ్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు కాంస్య పతకాలు.. సత్తా చాటిన షూటర్లు! జపాన్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ: రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లిన లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్ సూపర్‌స్టార్ రజినీకాంత్ 'జైలర్ 2' ఓటీటీ స్ట్రీమింగ్ షురూ.. ఎందులో చూడొచ్చంటే? బంగారం, వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు! తులం ఎంతంటే? నేడు, రేపు విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్

నేడు, రేపు విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్

Select Suryaa Now
నేడు, రేపు విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్

విశాఖపట్నం: రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రతిష్టాత్మక 31వ సీఐఐ (CII) పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు విశాఖపట్నం వేదికైంది. నగరంలోని ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నేడు, రేపు (ఈ నెల 12, 13 తేదీల్లో) ఈ సదస్సు జరగనుంది. ఈ అంతర్జాతీయ సదస్సుకు 59 దేశాల నుంచి 15 మంది మంత్రులతో పాటు సుమారు 1,250 మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. సదస్సు ముగింపు వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ప్రముఖుల రాక నేపథ్యంలో సదస్సు ప్రాంగణం వద్ద 2,700 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాల రద్దీని నియంత్రించేందుకు 12 ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను అధికారులు సిద్ధం చేశారు.