BREAKING
క్వాల్‌కామ్‌లో ఉద్యోగాల కోత: భారత్‌లో 1,000 పోస్టులపై ప్రభావం బజాజ్ ఫైనాన్స్ రూ. 11,700 కోట్ల క్యూఐపీ: మార్కెట్ ధరపై 5% డిస్కౌంట్ నేటి పంచాంగం 12 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు (12-11-2026): 12 రాశుల ఫలితాలు అయ్యప్ప స్వామి దేవస్థానానికి రామిడి కళ్యాణి వినయ్ రెడ్డి దంపతుల విరాళం టాటా ఇన్వెస్ట్‌మెంట్ కొత్త ఛైర్మన్‌గా బహ్రామ్ వకీల్: నోయెల్ టాటా రిటైర్మెంట్ భారత కార్పొరేట్ల క్యూ2 ఫలితాలు: భారీగా పెరిగిన లాభాలు కుక్కల దాడిలో పసిపాప మృతి.. దిందా గ్రామంలో విషాదం! అనుమతులు ఒక్కలా.. నిర్మాణాలు మరోలా! హీరోగా నిలదొక్కుకోవడం ఆషామాషీ కాదు.. సుధీర్ కష్టం చాలా గొప్పది: మంచు మనోజ్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు కాంస్య పతకాలు.. సత్తా చాటిన షూటర్లు! జపాన్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ: రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లిన లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్ సూపర్‌స్టార్ రజినీకాంత్ 'జైలర్ 2' ఓటీటీ స్ట్రీమింగ్ షురూ.. ఎందులో చూడొచ్చంటే? బంగారం, వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు! తులం ఎంతంటే? నేడు, రేపు విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం..కోస్తాంధ్రకు వర్ష సూచన

Select Suryaa Now
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం..కోస్తాంధ్రకు వర్ష సూచన

విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఈ నెల 13 నాటికి అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని, 14వ తేదీ నాటికి ఇది మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. అనంతరం ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తుందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర ప్రాంతంలో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.