BREAKING
ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్లు వైయస్సార్ పార్టీ పేటేరు ఎంపీటీసీగా రెబ్బ నాగమణి నామినేషన్ నార్లాపూర్‌లో అభివృద్ధి పనులు శరవేగం పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు పేదలకు సీఎం సహాయనిధి అండ. రొంపిచర్లలో గొడవలకు దిగితే కఠిన చర్యలు! ఏఎస్పీ హనుమంతరావు *సంగారెడ్డి జిల్లా టీఎన్జీవోస్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక* ప్రచారంలో దూసుకుపోతున్న 25వ కౌన్సిలర్ అభ్యర్థి పంతగాని ప్రేమలత మాబుసుభాని గ్యార్మీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మి మ‌ల్లారెడ్డిపేటలో ఘ‌నంగా బ‌తుక‌మ్మ వేడుక‌లు మల్కాపూర్‌లో ఘనంగా స్వేరోస్ డే వేడుకలు పేటేరు గ్రామంలో పొలంబడి కార్యక్రమం పేదల ఆకలి తీర్చిన పోరాటయోధుడు పండుగ సాయన్న బాబా పిలుపుతో పుస్తకావిష్కరణ ఒక్క ఓటు మిస్ కావద్దు... మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

నేడు ఎంపిటిసిగా నామినేషన్ వేయనున్న ఎల్లoనాయుడు

Select Suryaa Now
నేడు ఎంపిటిసిగా నామినేషన్ వేయనున్న ఎల్లoనాయుడు

గరుగుబిల్లి, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గరుగుబిల్లి ఎంపిటిసికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ అధిష్టానం టికెట్ ఖరారు చేసిన నేపథ్యంలో గురువారం తెర్లి ఎల్లం నాయుడు నామినేషన్ దాఖలు చేయనున్నారు.గరుగుబిల్లి పెద్దూరు గ్రామాల ఎంపిటిసి స్థానముకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు కురుపాం నియోజ కవర్గం మాజీ శాసనసభ్యులు మరియు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పాముల పుష్పశ్రీవాణి టిక్కెట్టును ఖరారు చేశారు.ఈమేరకు గురువారం ఎంపిటిసి అభ్యర్థిగా అనుచరులతో కలిసి తెర్లి ఎల్లమునాయుడు నామి నేషన్ దాఖలు చేయనున్నారు.ఈ నామినేషన్ కార్యక్రమానికి ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ మరిశర్ల బాపూజీనాయుడు, మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కేతిరెడ్డి అచ్యుతరావుతో పాటు ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరుగుతుందని తెలిపారు.

రిపోర్టర్ : శశి భూషణరావు, గరుగుబిల్లి, పార్వతిపురం మన్యం.