BREAKING
నిజమైన ప్రేమ కోసం నేటి తరం తపిస్తోంది.. కానీ రాజీ పడదు: అనన్య పాండే ఆసక్తికర వ్యాఖ్యలు 20 ఏళ్ల శ్రమ తర్వాత ఆ విజయం దక్కింది.. భార్య యామీ గౌతమ్‌పై ఆదిత్య ధర్ భావోద్వేగం పామూరు భవిష్యత్తు మార్చాలన్నదే నా తపన వికసిత్ భారత్ 2047 నిర్మాణంలో యువతదే కీలక పాత్ర విద్యావంతురాలైన స్నేహలతను గెలిపించండి ఎబెనెజర్ రివ్యూ: విభిన్న పాత్రలకు కేరాఫ్ జానీ డెప్.. హృద్యంగా సాగే క్రిస్మస్ కథనం పామూరు అభివృద్ధికి నా జీవితమే అంకితం ఇఫ్ఫీ 57వ ఎడిషన్ థీమ్ 'స్టోరీస్ వితౌట్ బోర్డర్స్' జడ్పీ పీఠాలపై కూటమి జెండా రెపరెపలు విద్య, నైపుణ్యాలు, పరిశోధన రంగాల్లో భారత్-యూఏఈ సహకారం మరింత విస్తరణ కావ్య మారన్‌ను అలా చూస్తూ ఉండిపోయిన అనిరుధ్.. గ్రీస్ పెళ్లి వేడుకల కొత్త ఫొటోలు వైరల్ నకరికల్లు సర్పంచ్ అభ్యర్థిగా తిరువీధుల శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు గోవాలో 20వ వేవ్స్ ఫిల్మ్ బజార్ ప్రారంభం ఢిల్లీలో 100 కొత్త ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం.. 7 వేలు దాటిన బస్సుల సంఖ్య బాక్సాఫీస్ వద్ద 90 కోట్లు కొల్లగొట్టిన తమన్నా ఫాంటసీ థ్రిల్లర్.. ఓటీటీలోకి వచ్చేసింది, ఎక్కడ చూడాలంటే?

నకరికల్లు సర్పంచ్ అభ్యర్థిగా తిరువీధుల శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు

Select Suryaa Now
నకరికల్లు సర్పంచ్ అభ్యర్థిగా తిరువీధుల శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు

పల్నాడు జిల్లా : నకరికల్లు గ్రామ సర్పంచ్ పదవికి కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన తిరువీధుల శ్రీనివాసరావు శుక్రవారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి ముందు ఆయన గ్రామంలోని ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్నికల కార్యాలయానికి చేరుకుని ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, కేవలం ఎన్నికల్లో గెలవడమే కాకుండా నకరికల్లు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తిరువీధుల శ్రీనివాసరావు పేర్కొన్నారు.

మల్లికార్జునరావు పల్నాడు జిల్లా ఇన్చార్జి…